Gaza War : పాఠశాలలే లక్ష్యంగా దాడులు..22 మంది మృతి!
గాజా నగరంలో ఓ పాఠశాల పై ఇజ్రాయెల్ దాడికి దిగింది. అక్కడ ఆశ్రయం పొందుతున్న వారిలో 22 మంది మృతి చెందినట్లు గాజా అధికారులు వెల్లడించారు.
Israel-Hamas: గాజాలో ఆగని యుద్ధం.. కనీస సౌకర్యాలు లేక ప్రజల అవస్థలు
గాజాలో యుద్ధ పరిస్థితులు నెలకొన్న వేళ అక్కడి శిబిరాల్లో ఉంటున్న ప్రజలకు కనీసం మంచి నీళ్లు కూడా అందుబాటులో లేవు. చాలామందికి చర్మవ్యాధులు సోకాయి. కనీసం మందులు కూడా కొనుక్కోలేని పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడి ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు.
Israel-Hamas: ఇజ్రాయెల్ , హమాస్ మధ్య చర్చలు.. ఎప్పుడంటే
కాల్పుల విరమణపై హమాస్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధమేనని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తెలిపారు. ఆయన ప్రకటనపై ఇంకా హమాస్ స్పందించలేదు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఆగస్టు 15న దోహా లేదా కైరోలో చర్చలు జరిగే అవకాశముందని తెలుస్తోంది.
Israel-Hamas: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. బలవుతున్న అమాయక ప్రజలు
ఇజ్రాయెల్-హమాస్ పోరులో బలైపోతున్న సామాన్యులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గాజా గడ్డపై నెత్తుటి ప్రవాహానికి కారణం ఎవరు? ఈ విధ్వంసం ఆగేదెప్పుడు? అంతర్జాతీయ సమాజం పాలస్తీనా పక్షాన నిలపడుతుందా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.
Hamas-Israel : ఇజ్రాయెల్‌కు త్వరలో సర్ప్రైజ్అంటూ హెజ్బుల్లా గ్రూప్ హెచ్చరిక
ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా గ్రూప్.. ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు జారీ చేసింది. తమ నుంచి ఇజ్రాయెల్ త్వరలో 'సర్ప్రైజ్' అందుకోబోతుందంటూ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్‌పై దాడి చేసే ఛాన్స్ ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు.
Benjamin Netanyahu : 35000 మంది హత్య.. ప్రపంచం పట్టించుకోని నియంత కథ!
2023 అక్టోబర్ 7న ప్రారంభమైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 35,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆలోచనా తీరు కారణంగానే ఈ యుద్ధం ఆగడంలేదన్న అభిప్రాయాలను అమెరికా వ్యతిరేక వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి!
IVF: పుట్టకముందే మరణం.. ఇజ్రాయేల్ దాడిలో లక్షలాది పిండాలు, అండాలు ఛిద్రం!
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో చోటుచేసుకున్న మరో హృదయవిదారకర ఘటన వెలుగులోకి వచ్చింది. గాజాలో కృత్రిమ గర్భధారణ కోసం వేలాది పిండాలు, వీర్య నమూనాలు నిల్వ ఉంచిన ఓ హాస్పిటల్ పూర్తిగా దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారు. సంతానం లేని వేలాది మంది దంపతులకు తీరని వేదనను మిగిల్చిందన్నారు.
MEA: ఆ దేశాలకు వెళ్లకండి.. భారత ప్రభుత్వం కీలక ప్రకటన
పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలకు వెళ్లకూడదంటూ భారత పౌరులకు సూచించింది. ఇజ్రాయెల్‌పై.. ఇరాన్ ఎప్పుడైనా దాడి చేయొచ్చనే వార్తలు వస్తున్న నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ ప్రకటన చేసింది.
/rtv/media/media_files/tLBtfi3xWxgeHqkQEFHu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-15T190941.252.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/war-america-iran-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-30T181502.747.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-26T133953.318.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/AI-Story-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Luggage-jpg.webp)