Trump-Hamas: ట్రంప్ వార్నింగ్ ని పట్టించుకోని హమాస్...బందీలను విడుదల చేసేదే లేదంటూ ప్రకటన!
పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండంగా మారేలా కనపడుతుంది. హమాస్‌కు నరకం చూపిస్తానని ట్రంప్ ప్రకటించిన తరువాత అరబ్ దేశాలు మండిపడుతున్నాయి. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయబోమని హమాస్ ప్రతినిధులు ప్రకటించారు.