కోకాపేట భూములకు మరోసారి రికార్డు ధరలు.. HMDAకు రూ.3,862 కోట్ల ఆదాయం
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) శుక్రవారం కోకాపేటలోని నియోపోలిస్‌లో వేలంపాట నిర్వహించింది. ఈసారి HMDAకు రూ.3,862 కోట్ల ఆదాయం వచ్చింది.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) శుక్రవారం కోకాపేటలోని నియోపోలిస్‌లో వేలంపాట నిర్వహించింది. ఈసారి HMDAకు రూ.3,862 కోట్ల ఆదాయం వచ్చింది.
ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ క్షమాపణలు చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు. శనివారం రద్దయ్యే విమానాల సంఖ్య.. వెయ్యి కన్నా తక్కువ ఉండేలా చర్యలు తీసుకుంటామని
పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్న ‘వెంకటలచ్చిమి’ నుంచి వచ్చిన బర్త్‌డే పోస్టర్ అందరిని షాక్ కు గురి చేసింది. ఆదివాసి మహిళ ప్రతీకారం కథ ఆధారంగా రూపొందుతున్న ఈ పాన్- ఇండియా చిత్రం 6 భాషల్లో విడుదల కానుంది. పాయల్ ఈ పాత్ర తనకు ప్రత్యేక అనుభూతి ఇచ్చిందని తెలిపింది.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. ఏకగ్రీవమైన గ్రామాల సర్పంచ్‌లను తన ఫామ్ హౌస్‌కు ఆహ్వానించారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట నూతన సర్పంచ్,వార్డు మెంబర్లకు సన్మానం చేశారు.
శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పుతిన్‌కు విందు ఇవ్వనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, విపక్ష నేత రాహుల్ గాంధీకి ఈ ఆహ్వానం రాలేదు. కానీ కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌కు మాత్రం ఈ విందు ఆహ్వానం అందింది.
ప్రభాస్ జపాన్‌లో బాహుబలి ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యారు. లీన్ బాడీతో కనిపిస్తున్న ప్రభాస్ లుక్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.. ‘స్పిరిట్’ సినిమాలో కనిపించే పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం ఈ లుక్ మైంటైన్ చేస్తున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
రూపాయి విలువ రోజురోజుకు పడిపోతోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది ?. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దాని పర్యావసనాలు ఎలా ఉంటాయి ? అనేదాని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.