నేషనల్ Amit Shah:మహారాష్ట్రలో జోరుగా ఎన్నికల తనిఖీ..అమిత్ షా హెలికాప్టర్ కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ఎంత జోరుగా సాగుతోందో...అక్కడ డబ్బులు కూడా అంతే వేగంగా పంపిణీ అవుతున్నాయి. దీంతో ఈసీ ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెలికాప్టర్‌ను కూడా ఈరోజు తనిఖీ చేశారు. By Manogna alamuru 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 40రోజులుగా బ్లీడింగ్..హాస్పిటల్లో బిగ్‌బాస్ ఫేమ్ స్రవంతి, ఏమైందంటే? బిగ్‌బాస్ ఫేమ్, యాంకర్ స్రవంతి తీవ్ర అనారోగ్యానికి గురైంది. గత 35-40 రోజుల నుండి విపరీతమైన బ్లీడింగ్ కాగా హాస్పిటల్లో చేరింది. ఇది చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేశానని..ఎక్కువ కావడంతో డాక్టర్ వద్దకు వెళ్లగాా అది పెద్ద సమస్య అని చెప్పినట్లు తెలిపింది. By Seetha Ram 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Buffalo: దున్నపోతుతో నెలకు రూ.5 లక్షలు సంపాదిస్తున్నాడు భయ్యా.. హర్యానాలోని సిర్సాలో పల్విందర్ సింగ్ అనే రైతు దున్నపోతుతో ఏకంగా నెలకు రూ. 4 లక్షల నుంచి రూ.5 లక్షలు సంపాదిస్తున్నాడు. దాని వీర్యాన్ని మార్కెట్లో అమ్మడంతో పాటు ఇతర మార్గాల ద్వారా ఈ డబ్బును ఆర్జిస్తున్నాడు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ లెబనాన్, గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. వీడియోలు చూస్తే హడలిపోవాల్సిందే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ లెబనాన్ రాజధాని బీరట్, అలాగే గాజాలో మరోసారి దాడులకు పాల్పడింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. By B Aravind 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 11వ తరగతి ఖతర్నాక్ కుర్రోడు.. 200 మందిని నిలువునా ముంచేశాడు..! రాజస్థాన్‌లో అజ్మీర్ జిల్లాలో 11వ తరగతి చదువుతున్న 19 ఏళ్ల కాషిఫ్ మీర్జా ఘరానా మోసం చేశాడు. సోషల్ మీడియా వేదికగా పెట్టుబడి పథకాల గురించి చెప్పి మభ్యపెట్టాడు. అలా 200 మందిని మోసం చేసి రూ.45 లక్షలు కాజేశాడు. తాజాగా పోలీసులు అతడిని పట్టుకున్నారు. By Seetha Ram 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గాడిద పాల దందాలో భారీ మోసం.. రూ.100 కోట్లు! గాడిదపాల ఉత్పత్తిలో భారీ మోసం వెలుగు చూసింది. చైన్నైకి చెందిన డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీ గ్రూపు 400 మందికి రూ.100 కోట్లు ఎగవేసిందంటూ గాడిదపాల ఉత్పత్తిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. By srinivas 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ షాకింగ్ వీడియో.. నడిరోడ్డుపై జుట్టుపట్టుకుని కొట్టుకున్న మహిళలు.. వైజాగ్‌లోని గాజువాక మార్కెట్లో చిరు వ్యాపారులు నడిరోడ్డు పై కొట్టుకున్నారు. మహిళలు సైతం నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకున్నారు. అడ్డుకోబోయిన ఓ యువకుడిని సైతం తీవ్రంగా కొట్టారు. ఒకరు దుకాణం పెట్టుకున్న ప్రాంతంలో మరొకరు వచ్చి చేరడంతో వివాదం మొదలైంది. By Seetha Ram 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ లో పార్టీ చేసుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు.. ఫొటోలు వైరల్! వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డి, శిల్పా రవి, హఫీజ్ ఖాన్, అబ్బయ్య చౌదరి తదితరులు హైదరాబాద్ లోని ఓ హోటల్ లో కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Nikhil 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Draupadi Murmu: ద్రౌపది ముర్ముపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఓ ఆదివాసి మహిళకు అత్యున్నత రాష్ట్రపతి పదవి ఇచ్చి గౌరవించిందని పేర్కొన్నారు. ఆమెకు ఆ పదవి అప్పగించడం ఎన్డీయే అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. By B Aravind 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn