జాబ్స్ నీట్ పరీక్షలో అవకతవకలపై కేంద్రవైద్య శాఖ కీలక నిర్ణయం! 2024లో వైద్య,విద్యా ప్రవేశ నీట్,యూజీ పరీక్షల్లో67 మందికి ప్రథమ ర్యాంక్ రావటంపై అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.దీని పై విచారణకు UPSCమాజీ ఛైర్మన్ తో కమిటీ వేయాలని శనివారం కేంద్రవైద్యశాఖ నిర్ణయించింది. By Durga Rao 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC Group 1: ఈరోజే గ్రూప్ 1 ప్రిలిమ్స్.. అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ ఇవే తెలంగాణలో ఈరోజు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు ఉదయం 10 గంటలలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు చెప్పారు.ఒక్క నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించమని పేర్కొన్నారు. By Manogna alamuru 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ NEET 2024: నీట్ పరీక్షలో గోల్ మాల్.. ప్రూఫ్స్ చూపిస్తూ కేంద్రంపై కేటీఆర్ ప్రశ్నల వర్షం! నీట్ లో ఈ ఏడాది అనేక మంది 718, 719 మార్కులు సాధించారని.. +4, -1 మార్కింగ్ విధానంలో ఇది ఎలా సాధ్యమని కేంద్రాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. గ్రేస్ మార్కులను ఎలా కేటాయించారో చెప్పాలన్నారు. ఐదేళ్లలో ఒక్క తెలంగాణ విద్యార్థి కూడా టాప్ 5 లో లేకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. By Nikhil 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Tata : 2500 మంది ఉద్యోగులకు ''టాటా''... బైబై! యూకేలోని వేల్స్ లో ఉన్న తమ స్టీల్ ఉత్పత్తి ప్లాంట్లో పని చేస్తున్న సుమారు 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ రెడీ అయ్యింది. యూకే కార్యకలాపాలతో ముడిపడిన వారిని తొలగించబోతున్నట్టు పేర్కొంది. By Bhavana 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TGPSC Group-1: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. వారంతా అఫిడవిట్ ఇవ్వాల్సిందే! తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరుకాబోయే అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక సూచన చేసింది. ఏ4 సైజులో హాల్టికెట్, ఫొటో, పేరు వివరాలన్నీ తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. జూన్ 9న స్క్రీనింగ్ టెస్ట్ జరగనుంది. By srinivas 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Railway Jobs 2024: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. 1202 ఖాళీలకు నోటిఫికేషన్! సౌత్ ఈస్టర్న్ రైల్వేలో పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో అసిస్టెంట్ లోకో పైలట్, ట్రైన్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. పూర్తి వివరాలు ఈ కథనంలో.. By Bhavana 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ B.Tech: ఉద్యోగం చేస్తూనే బీటెక్ చదివే అవకాశం.. ఇదిగో వివరాలు పాలిటెక్నిక్ డిప్లోమా పూర్తి చేసి.. ఏడాది పాటు ఉద్యోగం చేసిన అనుభవం ఉన్నవారికి.. ఓవైపు జాబ్ చేస్తూనే బీటెక్ చదివే అవకాశం వచ్చేసింది. వారాంతంలో రెండురోజులు సాయంత్రం పూట తరగతులకు హాజరై బీటెక్ కోర్సు పూర్తి చేయొచ్చు. By B Aravind 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG EAMCET 2024: తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ మరింత లేట్.. కారణమిదే! తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 27 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఇప్పటికే రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తెలిపినప్పటికీ ఇంజనీరింగ్ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నుంచి ఎలాంటి సమాచారం రాలేదని సమాచారం. By srinivas 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Education : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. రీ వెరిఫికేషన్ కు ఇంటర్ బోర్డ్ అనుమతి!? రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఫస్ట్ ఇయర్ లో 99 మార్కులొచ్చి సెకండ్ ఇయర్ లో 70 దాటకపోవడంతో మూల్యాంకనంలో తేడా జరిగిదంటూ ఇంటర్ బోర్డును ఆశ్రయిస్తున్నారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కు అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. By srinivas 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn