జాబ్స్ UPSC: యూపీఎస్సీ ఫలితాల విడుదల..మనోళ్లే టాప్ భారత సివిల్ సర్వీసెస్ ఫలితాలు ఈరోజు విడుదల అయ్యాయి. 2023 సంవత్సరం యూపీఎస్సీ పలితాలను విడుదల చేశారు. మొత్తం 1016 మందిని ఎంపిక చేసినట్లు ప్రకటించారు. By Manogna alamuru 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS Lawcet 2024: తెలంగాణలో లాసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు ..పరీక్ష తేదీ ఇదే.! తెలంగాణలో లాసెట్ పరీక్షలకు దరఖాస్తుల గడువును పొడిగించారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 15తో దరఖాస్తుల గడువు ముగిసింది. మరో 10 రోజుల పాటు గడువు పొడిగించారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా అభ్యర్థులు ఏప్రిల్ 25 వరకు అప్లయ్ చేసుకోవచ్చని లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మీ పేర్కొన్నారు. By Bhoomi 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఫలితాల విడుదల డేట్ ఇదే! తెలంగాణ ఇంటర్మీడియెట్ రిజల్ట్స్ విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎలాంటి సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తుకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 22వ తేదీ తర్వాత ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. By Bhoomi 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Samantha : ఆమె నాకు ఆదర్శం.. ఇంటర్ విద్యార్థినిపై సమంత ప్రశంసలు! నటి సమంత నెట్టింట ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. బాల్య వివాహాన్ని ఎదిరించి ఇంటర్ ఫస్టియర్లో 421 మార్కులు సాధించి టాపర్గా నిలిచిన కర్నూలు జిల్లాకు చెందిన నిర్మల తనకు ఆదర్శమంటూ పొగిడేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా నెటిజన్లు ఫిదా అవుతున్నారు. By srinivas 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Wipro:విప్రోలో భారీగా ఉద్యోగావకాశాలు!.. ఇంకేందుకు ఆలస్యం మరి! విప్రో ప్రొడక్షన్ ఏజెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలి..ఆ పోస్టుల వివరాలు ఏంటి అనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. By Bhavana 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Army Recruitment: పరీక్ష లేకుండా సైన్యంలో అధికారి కావడానికి గొప్ప అవకాశం! ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్ ఉద్యోగం (ప్రభుత్వ ఉద్యోగం) పొందడానికి ఇది ఒక సువర్ణావకాశం.పరీక్ష లేకుండా సైన్యంలో అధికారి కావడానికి గొప్ప అవకాశం లభిస్తుంది. మీరు ఈ పని చేస్తే చాలు, మీకు నెలకు జీతం రూ. 250000 వరకు వస్తుంది. By Durga Rao 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఈ డైరెక్ట్ లింక్ తో రిజల్ట్స్! ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ మొదటి, రెండో సంపవత్సరాలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేశారు. దాదాపు 9 లక్షల మంది తాలూకా ఇంటర్ ఫలితాలు ఈరోజు విడుదల అయ్యాయి. ఫలితాలను కింది లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చును. By Manogna alamuru 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వాయిదా..కొత్త షెడ్యూల్ పూర్తి వివరాలివే.! దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రిజిస్ట్రేషన్ వాయిదా పడింది. ఏప్రిల్ 27 నుండి మే 7 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 21 నుంచి 30 వరకు రిజిస్ట్రేషన్ జరగాల్సింది. By Bhoomi 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Biomedical Course : 150 సీట్లతో కొత్త బయో మెడికల్ కోర్సు..పూర్తి వివరాలివే.! తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా బీఎస్సీ బయోమెడికల్ కోర్సు ఈ విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించినట్లు తెలిపింది. తొలిసారిగా ప్రవేశపెట్టబోయే ఈ కోర్సు గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn