జాబ్స్ TS Jobs : తెలంగాణ యువతకు అదిరిపోయే శుభవార్త.. టెన్త్ అర్హతతో ఏకంగా రెండు లక్షల జాబ్స్! ఏపీలో మాదిరిగా తెలంగాణలో సైతం వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధం అవుతోంది. దీంతో రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది యువతకు ఉపాధి లభించనుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ నియామకాలు ఉండే అవకాశం ఉంది. By Nikhil 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ UPSC CMS 2023: సివిల్స్ నోటిఫికేషన్ వచ్చేసిందోచ్..వివిధ విభాగాల్లో 827 పోస్టుల భర్తీ.! కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించిన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ 2024 నోటిఫికేషన్ ను యూపీఎస్సీ బుధవారం రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో 827 పోస్టులను భర్తీ చేయనుంది. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APPSC: గ్రూప్ -2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల! ఏపీపీఎస్సీ గ్రూప్ -2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు దాదాపు 4లక్షల మందికి పైగా హాజరవగా 92,250 మంది మెయిన్స్‌కు క్వాలిఫై అయినట్లు తెలిపారు. గ్రూప్- 2 మెయిన్స్ పరీక్షలు జులై 28న నిర్వహించనున్నారు. By srinivas 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. 3,712 ఉద్యోగాలకు నోటిఫికేషన్! స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ 2024 నుంచి ప్రకటన విడుదల అయ్యింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వశాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైన వాటిలో పోస్టులకు ఎస్ఎస్సీ ప్రకటన విడుదల చేసింది. By Bhavana 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ SSC CHSL 2024 : ఎస్ ఎస్ సీ స్టాఫ్ సెలక్షన్ పరీక్ష నోటిఫికేషన్ విడుదల! SSC : ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC CHSL 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా ఖాళీగా ఉన్న 3712 పోస్టులకు రిక్రూట్మెంట్ జరగనుంది. By Durga Rao 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Layoffs: మస్తు పనిచేసిండ్రు..ఇక ఇంటికి పోండి..ఐటీ కంపెనీ నిర్ణయం..! ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీల్లో లేఆఫ్ లు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న టెక్ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. ఈ క్రమంలోనే న్యూయార్క్ కేంద్రంగా ఉన్న ఎక్స్ ల్ సర్వీస్ ఏఐ డిమాండ్ పేరుతో వందలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అయ్యింది. By Bhoomi 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Osmania University: ఫెయిలై చదువు మానేసిన వారికి శుభవార్త.. ఉస్మానియా యూనివర్సిటీ బంపరాఫర్! 2000 నుంచి 2019 వరకు యూనివర్సిటీ పరిధిలో వరకు బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సులు చదివి ఉత్తీర్ణత సాధించని వారికి ఉస్మానియా యూనివర్సిటీ శుభవార్త చెప్పింది. వారు మళ్లీ పరీక్ష రాసి పాస్ అయ్యచే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. By Nikhil 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ 7 countries: ఈ 7 దేశాలు భారతీయులను ఆహ్వానిస్తున్నాయి! విదేశాలలో పనిచేయడానికి ఎవరు ఇష్టపడరు? కానీ మనం ఆలోచించినప్పుడల్లా ఏదో ఒక సమస్య తలెత్తుతుంది. కొన్నిసార్లు వీసా అందుబాటులో ఉండదు, కొన్నిసార్లు ఉద్యోగ అవకాశాలు లేవు. అయితే ఈ రోజు మనం భారతీయులకు వీసాలు ఇచ్చే ప్రపంచంలోని 7 దేశాల గురించి చెప్పబోతున్నాం. By Durga Rao 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Indian Army College: మీ బిడ్డ ఇక్కడ అడ్మిషన్ సాధిస్తే, సైన్యంలో అధికారి కావడం ఖాయం! మీ బిడ్డ ఈ కాలేజీలో అడ్మిషన్ సాధిస్తే, అతను ఇండియన్ ఆర్మీలో అధికారి కావచ్చు. దేశంలో అత్యుత్తమ ఇండియన్ ఆర్మీ AFMC కాలేజీలో 2024 గాను అడ్మిషన్లు జరుగుతున్నాయి. అయితే ఈ కాలేజీలో అడ్మిషన్ ఎలా పొందాలో స్టోరీ చదివేసేయండి. By Durga Rao 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn