ఇంటర్నేషనల్ Mohammed Deif: హమాస్ మాస్టర్ మైండ్ మహమ్మద్ డెయిఫ్ హతం! హమాస్‌పై యుద్ధంలో ఇజ్రాయెల్ బలగాలకు భారీ విజయం లభించింది. జులై 13న ఖాన్ యూనిస్‌పై దాడుల్లో హమాస్ మిలిటరీ వింగ్ కమాండర్ మహమ్మద్ డెయిఫ్ హతమైనట్లు ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. By V.J Reddy 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ లో నేటి నుంచి అథ్లెటిక్స్..ఆశలన్నీ కూడా నీరజ్ పైనే! ఒలింపిక్స్ లో అథ్లెటిక్స్ పోటీలు మొదలు అయితే..ఒలింపిక్స్ పూర్తి స్థాయిలో ఆరంభమైనట్లే అని క్రీడాభిమానులు సంబరపడతారు. ఈ పోటీలు ఒలింపిక్స్ లో గురువారం నుంచి మొదలు కాబోతున్నాయి. తొలి రోజు 20 వేల మీటర్ల రేస్ వాక్ పురుషులు,మహిళల ఈవెంట్లు జరగనున్నాయి. By Bhavana 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ World Lung Cancer Day: సిగరేట్ తాగకపోయినా...లంగ్ క్యాన్సర్! ఊపిరితిత్తుల క్యాన్సర్ భారత్‌లో వేగంగా విస్తరిస్తోంది. మొత్తం క్యాన్సర్ కేసులలో ఈ లంగ్ క్యాన్సర్ల పర్సెంటేజ్ 6 నుంచి 8శాతంగా ఉంది. దేశంలో క్యాన్సర్ సంబంధిత మరణాలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కారణం. ఈ క్యాన్సర్ కారణంగా ఏటా భారత్‌లో 63 వేల 475 మంది చనిపోతున్నారు. By Bhavana 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ వారానికి 42 గంటలు పని.. ఏడాదికి రూ.1.5 కోట్ల జీతం.. ఎక్కడో తెలుసా? ప్రపంచంలో చాలా అందమైన ద్వీపాలు ఉన్నాయి. వాటిని సందర్శించేందుకు ప్రజలు లక్షల రూపాయలు వెచ్చించి ప్రయాణిస్తారు. కానీ ఒక అందమైన ద్వీపంలో నివసిస్తే ఆహారం, వసతితో పాటు ఉచితంగా రూ.1.5 కోట్లను ఇస్తారు. కానీ కొన్ని షరతులు పాటిస్తేనే వారు ఇచ్చే ప్రయోజనాలు మీకు దక్కుతాయి. By Durga Rao 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం అగంతకుడి కత్తి దాడిలో ఇద్దరు చిన్నారుల మృతి..9మందికి తీవ్ర గాయాలు! ఇంగ్లండ్‌లోని సౌత్‌పోర్ట్‌లో డ్యాన్స్ స్కూల్లోకి ఓ 17 ఏళ్ల అగంతకుడు ప్రవేశించి అక్కడున్న చిన్నారులపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడకక్కడే మృతి చెందగా.. 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. By Durga Rao 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Dog Free Country: ఇక నుంచి ఆ దేశంలో కుక్కలు ఉండవు..అమల్లోకి కొత్త చట్టం...ఎక్కడంటే! ఇక నుంచి డాగ్ ఫ్రీ కంట్రీగా టర్కీ ప్రభుత్వం కొత్త చట్టం అమల్లోకి తీసుకుని వచ్చింది.లక్షలాది వీధికుక్కలను పట్టి వాటిని షెల్టర్లలో పెట్టాలని టర్కీ పార్లమెంట్ మంగళవారం జులై 30, 2024న ఓ బిల్లును ప్రవేశపెట్టగా..దానిని పార్లమెంట్ ఆమోదించింది. By Bhavana 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America: గ్రీన్‌కార్డు హోల్డర్లకు... కేవలం మూడు వారాల్లోనే అమెరికా పౌరసత్వం! అమెరికాలో గ్రీన్‌కార్డు ఉన్న భారతీయులు మూడు వారాల్లో పౌరసత్వం తీసుకోవచ్చని ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్స్ విక్టరీ ఫండ్ చైర్మన్ శేఖర్ నరసింహన్ వివరించారు. బైడెన్ ప్రభుత్వంలో పౌరసత్వం పొందటం సులువు అని వివరించారు. By Bhavana 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ismail Haniyeh: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేహ్ మృతి హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేహ్ హతమయ్యాడు. టెహ్రాన్‌లోని అతడి నివాసంపై దాడి చేసింది ఇజ్రాయిల్. ఈ దాడిలో ఇస్మాయిల్ బాడీగార్డ్ సైతం మృతి చెందాడు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు ఇరానియన్ మీడియాలో కథనాలు పేర్కొన్నాయి. By V.J Reddy 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ట్రంప్‌ను ఇంటర్వ్యూ చేయనున్న ఎఫ్‌బీఐ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ట్రంప్ పై కాల్పులు జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. ఈ ఘటన మీద ఎఫ్‌బీఐ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ట్రంప్‌ను కూడా ఇంటర్వ్యూ చేయాలని ఎఫ్‌బీఐ భావిస్తోంది. By Manogna alamuru 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn