PM Modi : ట్రంప్ పై దాడి..ప్రధాని మోదీ సంచలన ట్వీట్!
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ఒక కార్యక్రమంలో కాల్పులు జరగడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు.
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ఒక కార్యక్రమంలో కాల్పులు జరగడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న శ్వేతసౌధం కరస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పులకు తెగబడిన నిందితుడి నేపథ్యం చర్చనీయాంశంగా మారింది. నిందితుడు అలెన్ నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తిలా కాకుండా ఒక ఉన్నత విద్యావంతుడిగా, మేధావిగా రికార్డుల్లో తేలింది.
వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో జరిగిన కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ధైర్యంగా స్పందించారు. ఈ దాడి తనను భయపెట్టలేదని, తన విధి నిర్వహణలో ఎదురయ్యే ముప్పుల గురించి తనకు పూర్తి అవగాహన ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఇరాన్లో ఒక్క కోడిగుడ్డు ధర 2 లక్షల రియాల్స్‌కు చేరింది. గతంలో రూ. 50-60 వేల రియాల్స్‌గా కోడి గుడ్డు ధర ఉండేది. కానీ యుద్ధం కారణంగా ఈ ధరలు భారీగా పెరిగాయి.
వాషింగ్టన్‌లోని ప్రతిష్టాత్మక 'వాషింగ్టన్ హిల్టన్ హోటల్' మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. దాదాపు 45 ఏళ్ల క్రితం నాటి భయంకరమైన జ్ఞాపకాలను నెమరువేసుకునేలా చేస్తూ జరిగిన కాల్పుల ఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఇరాన్ అగ్ర నాయకత్వంలో తీవ్రస్థాయిలో విభేదాలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా దేశ అత్యున్నత సైనిక విభాగం 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్' (IRGC) ఒకవైపు, ఎన్నికైన రాజకీయ నాయకత్వం మరోవైపు అధికారం కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఇద్దరు బంగ్లాదేశీ పరిశోధక విద్యార్థుల కథ విషాదాంతమైంది. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా (USF)లో పీహెచ్డీ చేస్తున్న జమిల్ లిమోన్, నహిదా బ్రిస్టీలు దారుణ హత్యకు గురైన ఘటన అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.
పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో శనివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు భారీ దాడులకు తెగబడ్డారు. రాజధాని బమాకో లక్ష్యంగా జరిగిన ఈ దాడులు ఆ దేశ భద్రతా వ్యవస్థను ఉలిక్కిపడేలా చేశాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వాషింగ్టన్ డీసీలోని వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో శనివారం రాత్రి వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమం వైభవంగా జరుగుతున్న సమయంలో ఈ ఘోరం చోటుచేసుకుంది.