క్రైం Jani Master: జానీ మాస్టర్ ఎక్కడా? బాధితురాలికి వైద్య పరీక్షలు! రేప్ కేసు నమోదుకావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన జానీ మాస్టర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సోమవారం ఉదయం చెన్నె వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలిని తన ఇంట్లోనే 3 గంటలపాటు విచారించి అనంతరం భరోసా కేంద్రానికి తరలించారు. By srinivas 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Jani master: జానీ మాస్టర్‌కు షాక్ ఇచ్చిన జనసేన! లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు జనసేన అధిష్టానం షాక్ ఇచ్చింది. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. By srinivas 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Johny Master : కోరిక తీర్చలేదని తలను అద్దంకేసి కొట్టాడు.. బాధితురాలు! జానీ మాస్టర్ వేధింపులపై బాధితురాలు భయంకర నిజాలు బయటపెట్టింది.సెక్స్ కోరిక తీర్చమని వేధించేవాడని తెలిపింది. షూటింగ్ టైమ్‌లో వ్యాన్‌లో ప్యాంట్ జిప్ తీసి బలవంతం చేశాడని, తిరస్కరిస్తే తలను అద్దంకేసి కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొంది. By srinivas 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: గణేష్ ఉత్సవాల్లో విషాదం.. డాన్స్ చేస్తూ అక్కడిక్కడే..! అల్కాపూరి టౌన్ షిఫ్ గణేష్ లడ్డు వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా మరణించాడు. లడ్డు కైవసం చేసుకున్న తన ఫ్రెండ్ ముందు సంతోషంతో డాన్స్ వేసిన శ్యామ్ కాసేపటికి గుండె పోటుతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. By Archana 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump : అమెరికాలో కాల్పులు..ట్రంప్ నకు సమీపంలోనే ఘటన! అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు అతి సమీపంలో కాల్పులు జరిగాయి.ప్రచారం ముగించుకొని ఫ్లోరిడా చేరుకున్న ఆయన...గోల్ఫ్ ఆడుతుండగా క్లబ్ వద్ద ఓ వ్యక్తి తుపాకీతో సంచరించడాన్ని గమనించిన సిబ్బంది కాల్పులు జరిపి అతడ్ని పట్టుకున్నారు. By Bhavana 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Nursing Student : గచ్చిబౌలిలో నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య! జడ్చర్లకు చెందిన శృతి (23) గచ్చిబౌలి చిన్న అంజయ్య నగర్‌లోని రెడ్‌స్టోన్ హోటల్లో గత రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.అయితే, ఆమె కుటుంబ సభ్యులు మాత్రం అది ముమ్మాటికీ హత్యేనని, రేప్ చేసి హతమార్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By Bhavana 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Jethwani : ముంబై హీరోయిన్ కేసు.. ముగ్గురు ఐపీఎస్‌లు సస్పెండ్! ముంబై నటి జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గన్నిని సస్పెండ్ చేస్తూ ఫైల్‌పై సంతకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ రోజే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. By Manoj Varma 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Ganesh Festival : గణేష్ ఉత్సవాల్లో 285 మంది బ్యాడ్ బాయ్స్ అరెస్ట్ హైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లో మహిళలను వేధిస్తున్న 285 మంది బ్యాడ్ బాయ్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్, ఓల్డ్ సిటీ, తదితర బహిరంగ ప్రదేశాల్లో మహిళలను వేధించేవారిని షీ టీమ్స్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. By srinivas 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Smugglers : పుష్ప లెవెల్లో గంజాయి స్మగ్లింగ్..! భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి విక్రయం చేస్తున్న ముఠా పట్టుబడింది. అంబులెన్స్ లో గంజాయి తరలిస్తుండగా కొత్తగూడెం వద్ద టైర్ పంక్చర్ అయ్యింది. ఈ క్రమంలో అనుమానం వచ్చిన స్థానికులు చెక్ చేయగా గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. By Archana 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn