/rtv/media/media_files/2025/03/30/BZBVglx1gw3Gv3P5o2Ec.jpg)
puri jagannadh with vijay sethupathi
Puri Jagannadh: ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్.. ప్రస్తుతం వరుస డిజాస్టర్లను ఎదుర్కుంటున్నారు. రీసెంట్ గా విడుదలైన లైగర్, డబుల్ ఇస్మార్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్స్ గా నిలిచాయి. ఈ క్రమంలో పూరి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఉగాది సందర్భంగా తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా హీరోగా నటిస్తుండడం ఫ్యాన్స్ లో ఆసక్తిని రేపుతోంది. ఈ కాంబో వినగానే.. ఈ సారి పూరి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి, పూరి జగన్నాథ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ లో చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
On this auspicious day of #Ugadi ✨🙏🏻
— Puri Connects (@PuriConnects) March 30, 2025
Embarking on an electrifying new chapter with a sensational collaboration 🔥
Dashing Director #PuriJagannadh and powerhouse performer, Makkalselvan @VijaySethuOffl join forces for a MASTERPIECE IN ALL INDIAN LANGUAGES ❤️🔥
Produced by Puri… pic.twitter.com/Hvv4gr0T2Z
Also Read: SIKANDAR: సల్మాన్ ఖాన్ కి భారీ షాక్.. విడుదలకు ముందే మొత్తం సినిమా పైరసీ సైట్లలో