/rtv/media/media_files/2025/04/04/lakshmi-rai-bikini-photos-233851.jpg)
35 ఏళ్ళ బ్యూటీ లక్ష్మీ రాయ్ బికినీ అందాలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. తాజాగా ఎల్లో బికినీలో లక్ష్మి బీచ్ సైడ్ పిక్స్ నెటిజన్లను Image Credits: Lakshmi Rai/Instagramమంత్రముగ్ధులను చేస్తున్నాయి.
/rtv/media/media_files/2025/04/04/lakshmi-stuns-in-bikini-photos-690406.jpg)
ప్రస్తుతం సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయిన.. సోషల్ మీడియాలో తరచూ లేటెస్ట్ ఫొటోలతో ఆకట్టుకుంటుంది బ్యూటీ Image Credits: Lakshmi Rai/Instagram
/rtv/media/media_files/2025/04/04/lakshmi-stuns-in-bikini-256725.jpg)
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇండస్ట్రీలో పలు సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ Image Credits: Lakshmi Rai/Instagram
/rtv/media/media_files/2025/04/04/lakshmi-rai-in-bikini-883617.jpg)
కాంచనమాలా కేబుల్ టీవీ సినిమాతో లక్ష్మి టాలీవుడ్ ఎంట్రీ Image Credits: Lakshmi Rai/Instagram
/rtv/media/media_files/2025/04/04/lakshmi-rai-bikini-pics-344394.jpg)
ఖైదీ నెం. 150, సర్దార్ గబ్బర్ సింగ్, బలుపు సినిమాల్లో అలరించిన బ్యూటీ Image Credits: Lakshmi Rai/Instagram
/rtv/media/media_files/2025/04/04/lakshmi-rai-bikini-photos-233851.jpg)
చివరిగా 2021లో 'సిన్డ్రిల్లా' సినిమాలో మెరిసిన లక్ష్మీ రాయ్ Image Credits: Lakshmi Rai/Instagram
/rtv/media/media_files/2025/04/04/lakshmi-rai-stuns-in-bikini-786339.jpg)
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ కనిపించే ఈ ముద్దుగుమ్మకు 9 మిలియన్ పైగా ఫాలోవర్లు Image Credits: Lakshmi Rai/Instagram latest-news | telugu-news | cinema-news