author image

Madhukar Vydhyula

Pawan Kalyan Controversy : పవన్ కల్యాణ్‌ తలతిక్క మాటలు మానుకో.. సినిమాలు ఆడనివ్వం.. తెలంగాణ మంత్రుల ఫైర్
ByMadhukar Vydhyula

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ఉద్యమంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో తెలంగాణ మంత్రులు ఫైర్ అయ్యారు.Latest News In Telugu | Short News

Panchayat Elections: గ్రామాల్లో హామీల హోరు..  ఏకగ్రీవాల జోరు
ByMadhukar Vydhyula

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు జోరందుకుంటున్నాయి. పలు హామీలతో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Panchayat Elections : పల్లెపోరులో హామీల వర్షం.. ఇంటికో రూ. 5లక్షల బీమా.. ఆడబిడ్డ పుడితే 5వేలు
ByMadhukar Vydhyula

గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ ఎన్నికలను పలువురు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Hyderabad Metro: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. మెట్రోస్టేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు..
ByMadhukar Vydhyula

ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే పలు అవకాశాలు కల్పించింది. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

CM Revanth Reddy:  ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ కోసం సీఎం రేవంత్‌ ప్రాక్టీస్‌..13న మెస్సీతో బిగ్‌ ఫైట్‌
ByMadhukar Vydhyula

ప్రతిపక్షాలను ఫుట్‌బాల్‌ అడుకుంటున్నతెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి త్వరలో అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్ మెస్సీతో తలపడనున్నారు. Latest News In Telugu | Short News

Raj Nidimoru: సమంతను వివాహమాడిన రాజ్‌.. ఎవరో తెలుసా? ఆయన నేపథ్యం ఇదీ..
ByMadhukar Vydhyula

సమంత - రాజ్ నిడిమోరు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. దర్శకుడిగా రాజ్‌ నిడిమోరు అందరికీ సుపరిచితమే. Latest News In Telugu | తెలంగాణ | Short News

Cyber ​​Crime : ఆ నంబర్ కు ఫోన్ చేస్తే ఖాతా ఖాళీ.. సైబర్ నేరగాళ్ల కొత్త స్కెచ్ ఇదే!
ByMadhukar Vydhyula

సైబర్ నేరగాళ్లు కొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నారు. అమాయకులపై పంజా విసిరి కోట్లల్లో దోచుకుంటున్నారు. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Sky Walk In Vizag : పర్యాటకులకు గుడ్‌ న్యూస్‌..స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం..దీని ప్రత్యేకతలివే..
ByMadhukar Vydhyula

పర్యాటకులకు గుడ్‌న్యూస్. విశాఖపట్నంలోని కైలాసగిరిపై ఐకానిక్ స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ ఈ రోజు ప్రారంభం అయింది. వైజాగ్ | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Bed Bugs : క్రైం కేసుల ఛేదనలో డిటెక్టివ్‌లుగా నల్లులు..!
ByMadhukar Vydhyula

నల్లులతో నేర సంఘటనలను చేధించవచ్చంటున్నారు మలేసియా శాస్త్రవేత్తలు. నల్లులను మచ్చిక చేసుకొని వాటితో పరిశోధనలు చేస్తున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు