Neethu Bhai : ఐటీ కారిడార్‌లో ‘గంజాయి సామ్రాజ్యం’.. మరోసారి తెరమీదకు "నీతూబాయ్'
ByMadhukar Vydhyula

హైదరాబాద్ ఐటీ కారిడార్‌ నానక్‌రామ్‌గూడలో గంజాయి అక్రమ వ్యాపారం నిర్వహిస్తోంది లేడీ డాన్ నీతూబాయ్ అలియాస్ కాలావతి. తెలంగాణ | హైదరాబాద్ | Short News | Latest News In Telugu

PM Narendra Modi : దేశ రాజకీయాల్లో చారిత్రాత్మక మలుపు: ఎన్డీఏ సమావేశంలో మోడీ కీలక వ్యాఖ్యలు
ByMadhukar Vydhyula

దేశంలో స్థిరమైన, సమర్థవంతమైన ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకోవడం వల్లే ఎన్డీఏకు వరుసగా మద్దతు లభించిందని ప్రధాని పేర్కొన్నారు. నేషనల్ | Short News | Latest News In Telugu

Ireland: : ఐర్లాండ్‌లో అల్లర్లు.. వలసదారులను లక్ష్యంగా చేసుకున్న హింస
ByMadhukar Vydhyula

ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్‌ఫాస్ట్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వలసదారులకు వ్యతిరేకంగా చెలరేగిన హింసాత్మక. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Pakistan: పాకిస్తాన్‌పై మీర్పూరి ముస్లింల తిరుగుబాటు.. పీఓకేలో ఉధృతమవుతున్న అసంతృప్తి
ByMadhukar Vydhyula

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో గత కొంతకాలంగా కొనసాగుతున్న ప్రజా అసంతృప్తి తాజాగా మరింత ఉధృతరూపం దాల్చింది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Mamata Banerjee :మమత బెనర్జీ సంచలన నిర్ణయం...కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం?
ByMadhukar Vydhyula

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే వార్తలు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. నేషనల్ | Short News | Latest News In Telugu

Pawan Kalyan : హైదరాబాద్ ఎవరి జాగీరు కాదు..తెలంగాణ కాంగ్రెస్ నేతలపై పవన్ ఫైర్
ByMadhukar Vydhyula

హైదరాబాద్‌ ఎవరి జాగీరు కాదని, తనను తెలంగాణలోకి రావద్దనడం తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.Short News | Latest News In Telugu

POK : పాకిస్తాన్  ఏం దాస్తోంది?
ByMadhukar Vydhyula

POKలో ప్రజలు నిజంగా ఏం కోరుకుంటున్నారు? ఇది స్వాతంత్య్ర ఉద్యమమా? పాకిస్తాన్ వ్యతిరేక తిరుగుబాటా? లేక ఇంకేదైనా కథ ఉందా? ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Eagle Force : నానక్‌రామ్‌గూడలో ‘ఈగల్ ఫోర్స్’ మెరుపు దాడి.. 50 మంది ఐటీ ఉద్యోగులు అరెస్ట్! లేడీ డాన్ పరార్..
ByMadhukar Vydhyula

'ఈగల్ ఫోర్స్' నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో సాధారణ కిరాణం షాపు మాటున నిర్వహిస్తున్న భారీ గంజాయి దందాను బట్టబయలు చేసింది. క్రైం | తెలంగాణ | Short News | Latest News In Telugu

BREAKING: పీవోకేలో కూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్.. 21 మంది మృతి
ByMadhukar Vydhyula

పాక్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని ముజఫరాబాద్ సమీపంలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన లిఫ్ట్ రవాణా హెలికాప్టర్ కూలిపోయింది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

DGP CV Anand : 44వ జాతీయ రహదారిపైనే ప్రమాదాలు ఎక్కువ..కారణం ఇదే..డీజీపీ సీవీ ఆనంద్
ByMadhukar Vydhyula

రాష్ట్రంలోని 44వ జాతీయ రహదారిపైనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనికి అక్రమ పార్కింగే కారణమని డీజీపీ సీ.వీ.ఆనంద్ అన్నారు.తెలంగాణ | Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు