IRAN TWEET ON WAR : ప్రాణత్యాగాలకు సిద్ధం కండి....యుద్ధం వేళ ఇరాన్‌ సంచలన పోస్ట్
ByMadhukar Vydhyula

తమ మాతృభూమి కోసం ప్రాణత్యాగానికి సిద్ధం కావాలంటూ ఇరాన్ ఎంబసీ పిలుపునివ్వడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Economic Blockade : ఇరాన్‌కు బిగ్‌ షాక్‌..దీర్ఘకాలిక ఆర్థిక ముట్టడికి ట్రంప్‌ ప్లాన్‌
ByMadhukar Vydhyula

ప్రత్యక్ష సైనిక దాడుల కంటే, దీర్ఘకాలిక ఆర్థిక ముట్టడి ద్వారానే ఇరాన్‌ను దెబ్బతీయడం సులభమని ట్రంప్ భావిస్తున్నారు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Fake Currency : కొత్తగూడెం జిల్లాలో దొంగనోట్ల కలకలం
ByMadhukar Vydhyula

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కొర్రాజుల చెరువు సమీపంలో రూ. 500 ల నకిలీ నోట్లు పడి ఉండటం కలకలం రేపింది. క్రైం | తెలంగాణ | Short News | Latest News In Telugu

West Bengal Election 2026 : పశ్చిమ బెంగాల్‌లో రసవత్తరంగా పోలింగ్...మమత. సువేందు అధికారి పోటాపోటీ
ByMadhukar Vydhyula

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు క్లైమాక్స్ దశకు చేరుకున్నాయి. చివరి విడతలో భాగంగా మిగిలిన 142 స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. నేషనల్ | Short News | Latest News In Telugu

Riyan Parag : ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ కు బిగ్‌షాక్‌.. వేపింగ్ వీడియో వైరల్! పొంచి ఉన్న సస్పెన్షన్ ముప్పు.
ByMadhukar Vydhyula

రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో 'వేపింగ్' (ఇ-సిగరెట్ తాగడం) చేస్తూ లైవ్ కెమెరాకు చిక్కాడు. నేషనల్ | Short News | Latest News In Telugu

US passports : అమెరికా పాస్‌పోర్టులపై ట్రంప్‌ ఫొటో...విదేశాంగ శాఖ సంచలన నిర్ణయం
ByMadhukar Vydhyula

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాస్‌పోర్ట్‌లపై ట్రంప్ ముఖచిత్రాన్ని ముద్రిస్తారు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Visakha Express : విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం....వివాహితపై అత్యాచారం
ByMadhukar Vydhyula

విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక వివాహితపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. Short News | ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu

BRS : బీఆర్‌ఎస్‌ దూకుడు..మే 6న వరంగల్‌లో బహిరంగసభ
ByMadhukar Vydhyula

తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరును ఉధృతం చేసేందుకు బీఆర్‌ఎస్‌ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. నాలుగేళ్ల క్రితం మే 6న వరంగల్...Short News | Latest News In Telugu

Ashureddy : వారిద్దరి సమక్షంలో సెటిల్మెంట్‌ చేసుకుందాం.. సినీ నటి అషురెడ్డి ఆడియో వైరల్‌
ByMadhukar Vydhyula

సినీ నటి అషురెడ్డి అలియాస్ కె. వెంకట అశ్విని రెడ్డిపై నమోదైన చీటింగ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. క్రైం | తెలంగాణ | Short News | Latest News In Telugu

10th class Results 2026: నేడే పదవ తరగతి ఫలితాలు..ఎలా తెలుసుకోవాలంటే?
ByMadhukar Vydhyula

తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న పరీక్షా ఫలితాలు (ఈ రోజు) మధ్యాహ్నం 2 గంటలకు విడుదల కానున్నాయి. Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు