ఇరాన్‌తో యుద్ధం మూలంగా మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్నఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
ఢిల్లీ మద్యం కేసులో నిందితులందరికీ విముక్తి కలిగించడాన్ని సవాల్ చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | తెలంగాణ | Short News
తెలంగాణ ఉద్యమంలో భాగంగా సకలజనుల సమ్మె సమయంలో కేసీఆర్, కేటీఆర్ పైన నమోదైన ఓ కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. : Latest News In Telugu | Short News
భార్య మరోకరితో అక్రమసంబంధం పెట్టుకోవడమే కాకుండా ప్రియుడితో కలసి భర్తను వేధించడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు దేశవ్యాప్తంగా నిరసన సెగలు ఎదురవుతున్నాయి. అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందు... Latest News In Telugu | నేషనల్ | Short News
Iran- Israeli War : బహ్రెయిన్ చమురు శుద్ధి కర్మాగారం బాప్కోపై ఇరాన్ అటాక్..నిలిచిపోయిన ఇంధన శుద్ధి
ఇరాన్ ఈ రోజు బహ్రెయిన్‌లో ఉన్న ప్రభుత్వ చమురు శుద్ధి కర్మాగారం బాప్కో (BAPCO)ను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖమ్మం జెడ్పీ సెంటర్ లో ఆందోళనకు దిగారు. Latest News In Telugu | Short News
ఇరాన్, ఇజ్రాయెల్,అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల మానవ, మౌలిక సదుపాయాలకు భారీ నష్టం సంభవించింది. యుద్ధం మూలంగా.....Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పగ్గాలు ఎర్రబెల్లి స్వర్ణకు అప్పగించడంతో వరంగల్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వరంగల్ లో మంత్రి..: Latest News In Telugu | తెలంగాణ | Short News
ఆఫరేషన్ కగార్ తో మావోయిస్టు అగ్రనాయకులు ఎందరో ప్రాణాలు విడిచారు. కీలక నాయకులు లొంగిపోయారు. Latest News In Telugu | నేషనల్ | తెలంగాణ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/01/12/V5hxacVWj8048K3K3Q3R.jpg)
/rtv/media/media_files/2026/03/10/delhi-liquor-case-2026-03-10-07-03-55.jpg)
/rtv/media/media_files/2026/03/09/ktr-kcr-2026-03-09-21-39-06.jpg)
/rtv/media/media_files/2025/01/24/Q3oHhRO72x4HWuUdPzWC.webp)
/rtv/media/media_files/2026/03/09/gyanesh-kumar-2026-03-09-19-59-41.jpg)
/rtv/media/media_files/2026/03/09/bapco-2026-03-09-18-24-24.jpg)
/rtv/media/media_files/2026/03/09/kavitha-2026-03-09-17-19-39.jpg)
/rtv/media/media_files/2026/03/09/iran-war-2026-03-09-16-33-06.jpg)
/rtv/media/media_files/2026/03/09/konda-sureka-vs-swarna-2026-03-09-15-44-13.jpg)
/rtv/media/media_files/2026/03/04/ganapathy-2026-03-04-20-43-22.jpg)