author image

Madhukar Vydhyula

Major Terror Plot Foiled In Punjab: పంజాబ్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం..పోలీసుల అదుపులో 10 మంది?
ByMadhukar Vydhyula

ఢిల్లీలో ఉగ్రవాద ఆత్మాహుతి దాడి మరువక ముందే.. పంజాబ్‌లో మరో కుట్రకు ISI కుట్ర చేసింది.దీన్ని పోలీసులు భగ్నం చేశారు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Konda Surekha vs Nagarjuna : కొండా సురేఖకు బిగ్ రిలీఫ్.. ఆ కేసు విత్ డ్రా!
ByMadhukar Vydhyula

మంత్రి కొండా సురేఖ, సినీ హీరో నాగార్జున మధ్య నెలకొన్న వివాదం ముగిసింది. డిఫమేషన్ కేసును  నాగార్జున విత్ డ్రా చేసుకున్నాడు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Red Fort Bomb Blast:  ఢిల్లీ ఎర్రకోట బాంబ్‌ బ్లాస్ట్‌..ఆత్మహుతికి పాల్పడింది ఉమర్‌నే..
ByMadhukar Vydhyula

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడు ఘటనకు సంబంధించి అనేక కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. Latest News In Telugu | నేషనల్ | Short News

Chhattisgarh Encounter: మావోయిస్టులకు బిగ్ షాక్‌..ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు అగ్రనేతలు?
ByMadhukar Vydhyula

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో నవంబర్ 11న భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సీనియర్‌ నాయకులు ఉన్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Al-Falah University: అల్-ఫలాహ్ యూనివర్సిటీకి బిగ్ షాక్..NAAC ఏం చేసిందంటే?
ByMadhukar Vydhyula

ఢిల్లీ పేలుడు ఘటనతో వెలుగులోకి వచ్చిన అల్-ఫలాహ్ యూనివర్సిటీ కి న్యాక్ (NAAC) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News

SLBC టన్నెల్ నిర్మాణ సంస్థ ఎండీ మనోజ్ గౌర్ అరెస్టు.. కారణం అదేనా?
ByMadhukar Vydhyula

జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనోజ్ గౌర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అరెస్టు చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Jubilee Hills By-Elections Counting: రేపే జూబ్లీహిల్స్‌ కౌంటింగ్‌... 10 రౌండ్లలో కౌంటింగ్‌ పూర్తి
ByMadhukar Vydhyula

రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌ శుక్రవారం జరగనుంది. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Delhi Car blast Big update : ఢిల్లీ పేలుడు ఘటన .. అనుమానిత కారు దొరికింది
ByMadhukar Vydhyula

ఢిల్లీ పేలుడు ఘటన దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుని పేరుమీదున్న మరోకారును స్వాధీనం చేసుకున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News

U.S. Embassy : టెర్రరిజంపై అమెరికా ద్వంద్వ నీతి.. మరోసారి బట్టబయలు!
ByMadhukar Vydhyula

టెర్రరిజం విషయంలో అమెరికా ద్వందనీతి మరోసారి బట్టబయలైంది. భారత్‌లో దాడులు జరిగితే ఒకలా, పాక్‌లో జరిగితే మరోలా స్పందించింది.Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు