author image

Madhukar Vydhyula

U.S. Embassy : టెర్రరిజంపై అమెరికా ద్వంద్వ నీతి.. మరోసారి బట్టబయలు!
ByMadhukar Vydhyula

టెర్రరిజం విషయంలో అమెరికా ద్వందనీతి మరోసారి బట్టబయలైంది. భారత్‌లో దాడులు జరిగితే ఒకలా, పాక్‌లో జరిగితే మరోలా స్పందించింది.Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Delhi car blast: ఢిల్లీ పేలుడు ఘటన ఉగ్రవాద చర్యే..కేంద్రం సంచలన ప్రకటన
ByMadhukar Vydhyula

ఢిల్లీ కారు బాంబు పేలుడు ఘటన ఉ‍గ్రవాదుల చర్యేనని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కేబినెట్‌ సమావేశంలో తీర్మానించారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Enforcement Teams : రవాణాశాఖలో ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్..మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
ByMadhukar Vydhyula

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రవాణాశాఖలో ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

TPCC President Mahesh Goud : తెలంగాణలో మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే...టీపీసీసీ ప్రెసిడెంట్‌ మహేష్ గౌడ్ సంచలనం
ByMadhukar Vydhyula

తెలంగాణలో మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢోకా లేదని టీపీసీసీ ప్రెసిడెంట్‌ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Delhi Blast: ఢిల్లీ బ్లాస్ట్ లో సంచలన విషయాలు..పేలుళ్లలో మహిళా ఉగ్రవాదుల పాత్ర
ByMadhukar Vydhyula

ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడుకు కారణం జైష్-ఎ-మొహమ్మద్(జెఎం) అని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Vemulawada : రాజన్న ఆలయంలో మొక్కులు బంద్.. LED స్క్రీన్ పైనే రాజేశుని దర్శనం
ByMadhukar Vydhyula

దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ద శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో మొక్కులు బందయ్యాయి. కరీంనగర్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Al Falah University : ఎర్రకోట బాంబ్‌ బ్లాస్ట్‌.. అల్‌-ఫలాహ్‌లో మరో వైద్యుడు మిస్సింగ్‌..?
ByMadhukar Vydhyula

అల్‌-ఫలాహ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్,రెసిడెంట్‌ డాక్టర్‌ నిసార్ ఉల్‌ హసన్ కనిపించకుండా పోవడం సంచలనంగా మారింది. Latest News In Telugu | నేషనల్ | Short News

BIG BREAKING: బీహార్‌ యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్‌ పోల్స్.. ఆ పార్టీదే విజయం కానీ...
ByMadhukar Vydhyula

బీహార్‌లో ఎంజీబీకి 100కు పైగా సీట్లు లభిస్తాయని యాక్సిస్‌ మైఇండియా ఎగ్జిట్‌ పోల్‌ అంచనా వేసింది . Latest News In Telugu | నేషనల్ | Short News

Drone chase: పెళ్ళిలో గొడవ..వరుడిపై దాడి.. నిందితులను వెంటాడిన డ్రోన్‌
ByMadhukar Vydhyula

పెళ్లి మండపంలో ఉన్న వరుడిని ఒక వ్యక్తి కత్తితో పొడిచి పారిపోయాడు. కానీ, అతన్ని డ్రోన్ వెంబడించింది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Delhi : ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో ట్విస్ట్..సీన్ లోకి మరో అనుమానిత కారు
ByMadhukar Vydhyula

ఢిల్లీ లోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనతో దేశమంతా హై అలర్ట్‌ ప్రకటించడానికి కారణమైంది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు