Mina Ala Fahal terminal : ఒమన్‌ ఆయిల్ టర్మినల్‌పై డ్రోన్‌ దాడి.. నిలిచిపోయిన చమురు లోడింగ్!
ByMadhukar Vydhyula

ఒమన్‌లోని కీలక 'మినా అల్ ఫహల్' ఆయిల్ టెర్మినల్‌ ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు ఆరోపించారు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Annamalai's resignation : అన్నామలై రాజీనామా ఆమోదం..కొత్తపార్టీ దిశగా అడుగులు
ByMadhukar Vydhyula

తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంది. బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేశారు. నేషనల్ | Short News | Latest News In Telugu

MMTS : రేవంత్‌ సర్కార్‌కు బిగ్‌ షాక్‌...MMTS ఉచిత ప్రయాణానికి బ్రేక్.. రైల్వే బోర్డు కీలక షరతులు!
ByMadhukar Vydhyula

తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలనుకున్న MMTS రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్య ప్రతిపాదనను రైల్వేశాఖ సున్నితంగా తిరస్కరించింది. Short News | Latest News In Telugu

Ebola : ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వైరస్‌...లక్షణాలు ఏంటో తెలుసా?
ByMadhukar Vydhyula

ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టించే వైరస్‌లలో 'ఎబోలా' అత్యంత ప్రమాదకరమైనది. ఇది ప్రాణాంతకమైన రక్తస్రావ జ్వరానికి కారణమవుతుంది. నేషనల్ | Short News | Latest News In Telugu

Government Doctors Strike : జీఓ 38 వివాదం: తెలంగాణవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిలిచిన ఓపీ సేవలు!
ByMadhukar Vydhyula

జీఓ నెం. 38 నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వ వైద్యులు ఆందోళన బాట పట్టారు. విధులను బహిష్కరించి ఆకస్మిక సమ్మెకు దిగారు. Short News | Latest News In Telugu

Karnataka : కర్ణాటక సీఎం శివకుమార్‌ కు షాక్‌...మంత్రి పదవికి సీనియర్ నేత రామలింగారెడ్డి రాజీనామా!
ByMadhukar Vydhyula

కర్ణాటకలో తనకు కేటాయించిన శాఖపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రామలింగారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. నేషనల్ | Short News | Latest News In Telugu

Delimitation Bill :దేశ రాజకీయాల్లో కీలక మార్పులు : మరోసారి తెరమీదకు డీలిమిటేషన్ బిల్లు ?
ByMadhukar Vydhyula

భారత రాజకీయ చిత్రపటాన్ని మార్చేసే కీలకమైన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నేషనల్ | Short News | Latest News In Telugu

Drug racket : థాయ్‌లాండ్ టు ముంబై.. వయా హైదరాబాద్ ...అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు
ByMadhukar Vydhyula

తెలంగాణ ‘ఈగల్’ బృందం రెండు నెలల పాటు జరిపిన ఆపరేషన్‌తో ఒక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టును రట్టు చేసింది. క్రైం | తెలంగాణ | హైదరాబాద్ | Short News | Latest News In Telugu

Miryalaguda : మిర్యాలగూడలో పెను విషాదం.. షార్ట్‌ సర్య్కూట్‌తో సిలిండర్ పేలి ముగ్గురి మృతి
ByMadhukar Vydhyula

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అర్ధరాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్ తో సిలిండర్ పేలి ముగ్గురు సజీవదహనమయ్యారు. తెలంగాణ | Short News | Latest News In Telugu | నల్గొండ

Ebola Virus : రాష్ట్రంలో ఎబోలా కలకలం: గాంధీ ఆస్పత్రికి రెండు అనుమానిత కేసులు
ByMadhukar Vydhyula

హైదరాబాద్ లో ఎబోలా ప్రాథమిక లక్షణాలతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఇద్దరు వ్యక్తులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. తెలంగాణ | హైదరాబాద్ | Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు