Naga Chaitanya : నాగచైతన్యకు ఢిల్లీ హైకోర్టు బిగ్ రిలీఫ్... పర్సనాలిటీ రైట్స్‌కు రక్షణ..
ByMadhukar Vydhyula

నాగచైతన్య వ్యక్తిత్వ హక్కుల రక్షణపై ఢిల్లీ హైకోర్టు జస్టిస్ జ్యోతిసింగ్ మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ | నేషనల్ | Short News | సినిమా | Latest News In Telugu

Donald Trump : ట్రంప్‌కు షాక్: ఇరాన్‌పై సైనిక చర్యలకు అమెరికా సభ బ్రేక్!
ByMadhukar Vydhyula

ఇరాన్‌పై తదుపరి సైనిక చర్యలు చేపట్టకుండా డొనాల్డ్ ట్రంప్‌ను నిలువరిస్తూ ఆ దేశ ప్రతినిధుల సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Revision of land market values : భూములకు 'రెక్కలు': నేటి నుంచే కొత్త మార్కెట్ విలువలు.. కనిష్ఠం రూ. 2.75 లక్షలు, గరిష్ఠం ₹ 35.29 కోట్లు!
ByMadhukar Vydhyula

రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు (ప్లాట్లు), అపార్టుమెంట్లు , ఇళ్లకు సంబంధించిన ప్రభుత్వ మార్కెట్ విలువలను సవరిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

BIG BREAKING :  హైదరాబాద్ అమీర్ పేట్ మైత్రీవనంలో భారీ అగ్ని ప్రమాదం ..
ByMadhukar Vydhyula

హైదరాబాద్‌ అమీర్‌పేట మైత్రీవనంలోని ‘కేఎస్‌ఆర్ (KSR) ఫ్యాషన్స్’ బట్టల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తెలంగాణ | హైదరాబాద్ | Short News | Latest News In Telugu

BIG BREAKING : పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం.. ఆ నేతలకు కీలక బాధ్యతలు!
ByMadhukar Vydhyula

జనసేనను బలోపేతం చేయడం కోసం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను నియమిచారు.Short News | ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu

BIG BREAKING: పవన్ కల్యాణ్ కు అస్వస్థత.. కేబినెట్ మీటింగ్ మధ్యలో.. హైటెన్షన్!
ByMadhukar Vydhyula

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో క్యాబినెట్ సమావేశం నుంచి అర్థంతరంగా నిష్క్రమించారు. Short News | ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu

BIG BREAKING : అరుణాచలం గిరి ప్రదక్షిణలో గ్యాంగ్ రేప్.. సీఎం విజయ్ సీరియస్.. సంచలన ఆదేశాలు!
ByMadhukar Vydhyula

తమిళనాడులోని పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై (అరుణాచలం) గిరి ప్రదక్షిణకు వచ్చిన ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారం.. క్రైం | నేషనల్ | Short News | Latest News In Telugu

Ritabrata Banerjee : ఒకప్పుడు లెఫ్ట్ ముద్దుబిడ్డ.. ఇప్పుడు టీఎంసీ తిరుగుబాటు నేత: ఎవరీ రిత్‌బ్రతా బెనర్జీ?
ByMadhukar Vydhyula

పశ్చిమ బెంగాల్ వామపక్ష రాజకీయాల్లో ప్రజాదరణ పొందిన యువ నాయకుడు రిత్ బ్రతా బెనర్జీ టీఎంసీలో తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్నారు.నేషనల్ | Short News | Latest News In Telugu

BIG BREAKING: శంషాబాద్  ఎయిర్ ఫోర్ట్‌లో ఎబోలా కలకలం.. హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలింపు!
ByMadhukar Vydhyula

సుడాన్ కు చెందిన మహమ్మద్ అనే వ్యక్తి హైదరాబాద్ కు రాగా, అతడికి గతంలో ఎబోలా సోకినట్లు తేలడంతొ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తెలంగాణ | Short News | Latest News In Telugu

Cockroach Janata Party : సోషల్ మీడియా మీమ్ నుండి రోడ్ల పైకి: ప్రత్యక్ష రాజకీయాల్లోకి 'కాక్రోచ్ జనతా పార్టీ'
ByMadhukar Vydhyula

NEET-UG, CBSE వంటి ప్రతిష్టాత్మక పరీక్షల పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా 'కాక్రోచ్ జనతా పార్టీ' ఆందోళనకు సిద్ధమైంది. దానికోసం... నేషనల్ | Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు