author image

Kusuma

కుసుమ ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేశారు. సీవీఆర్, Way2 News, HIT టీవీ తదితర మీడియా సంస్థల్లో మూడేళ్లకు పైగా పని చేశారు. ఏడాది నుంచి RTVలో పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, స్పోర్ట్స్, బిజినెస్, లైఫ్‌స్టైల్, నేషనల్, ఇంటర్నేషనల్, ఆస్ట్రాలజీ, క్రైమ్ తదితర కేటగిరీల వార్తలను ఎక్కువగా రాస్తుంటారు.
పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. ఇరాన్‌పై అమెరికా మెరుపు దాడులు
ByKusuma

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలైంది. ఇరాన్‌పై అమెరికా మళ్లీ దాడులకు పాల్పడుతోంది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

E85 Petrol: వాహనదారులకు గుడ్ న్యూస్... రూ.82 లకే లీటర్ పెట్రోల్.. ఎక్కడంటే?
ByKusuma

న్యూఢిల్లీలో సరికొత్త 'E85' ఇంధనాన్ని అధికారికంగా విడుదల చేశారు. ఈ సరికొత్త ఇంధనం ధర లీటరు కేవలం రూ. 82 లు మాత్రమే. నేషనల్ | Short News | Latest News In Telugu

BIG BREAKING : రాజ్యసభ జనసేన అభ్యర్థి ఖరారు.. ప్రకటించిన పవన్ కళ్యాణ్
ByKusuma

రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. short News | రాజకీయాలు | గుంటూరు | Latest News In Telugu

గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. ఒమన్‌ చమురు టర్మినల్‌పై ఇరాన్ డ్రోన్‌ దాడి
ByKusuma

ఇరాన్ తన యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లతో గల్ఫ్ ప్రాంతంలోని కీలక స్థావరాలపై విరుచుకుపడుతోంది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

ఈ పండు షుగర్ పేషెంట్లకే కాదు.. అందరికీ అమృతం.. కానీ ఇలా తింటే డేంజర్!
ByKusuma

నేరేడు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ సి, ఐరన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఫుల్‌గా ఉంటాయి. లైఫ్ స్టైల్ | Short News | Latest News In Telugu

Singareni Jobs: సింగరేణిలో ఉద్యోగాల జాతర.. నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చేసుకోవడం ఎలాగంటే?
ByKusuma

తెలంగాణలోని నిరుద్యోగులకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణ | Short News | జాబ్స్ | Latest News In Telugu | ఖమ్మం

Peddi Movie First Day Colletions: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ డే పెద్ది షాకింగ్ కలెక్షన్లు
ByKusuma

రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. Short News | సినిమా | Latest News In Telugu

UNO Rules: UNO నుంచి పాక్ ఔట్.. రూల్స్ ఏంటో తెలుసా?
ByKusuma

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యురాలిగా ఉన్న పాకిస్తాన్ రెండేళ్ల పదవీకాలం కంప్లీట్ అయ్యింది. నేషనల్ | ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు