Room Rent: దారుణ ఘటన.. ఇంటి అద్దె కట్టలేదని యజమాని ఏం చేశాడంటే? By Kusuma 11 Nov 2024 హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఇంటి అద్దె చెల్లించలేదని ఓ యువతిపై యజమాని కత్తితో దాడి చేశాడు. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం హైదరాబాద్
ఇంద్రకీలాద్రిపై నేటి భవానీ దీక్షలు ప్రారంభం By Kusuma 11 Nov 2024 విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి భవానీ దీక్షలు ప్రారంభం కానున్నాయి. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
యూట్యూబ్ చూసి దొంగ నోట్లు తయారీ.. ముఠాను గుట్టు రట్టు చేసిన పోలీసులు By Kusuma 11 Nov 2024 యూట్యూబ్ చూసి నేర్చుకుని దొంగ నోట్లు తయారు చేసే ముఠాను పుత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్ | క్రైం
నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. మొదటి రోజే పూర్తిస్థాయి బడ్జెట్ By Kusuma 11 Nov 2024 ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
నేడు సుప్రీంకోర్టు సీజేఐగా సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం By Kusuma 11 Nov 2024 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
సింపుల్ శారీలో క్యూట్ లుక్స్‌తో రొమాంటిక్ బ్యూటీ By Kusuma 10 Nov 2024 రొమాంటిక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కేతిక శర్మను పెద్దగా ఆఫర్లు వరించలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది.
పిల్లలకు ఇలా పాలు పడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త! By Kusuma 10 Nov 2024 పిల్లలకు ప్లాస్టిక్ డబ్బాలో పాలు పట్టడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అలాగే అందులోని పోషకాలు శరీరానికి అందక పిల్లల్లో ఎదుగుదల తగ్గిపోతుంది. వెబ్ స్టోరీస్
Chicken Prices: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు By Kusuma 10 Nov 2024 చికెన్ ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కేజీ చికెన్ ధర రూ.180 నుంచి 200 మధ్య ఉంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కెనడా హిందూ ఆలయంపై దాడి కేసు.. అరెస్టయిన గోసల్ విడుదల! By Kusuma 10 Nov 2024 కెనడాలోని బ్రాంప్టన్ హిందూ దేవాలయంపై దాడి చేసిన ఘటనలో అరెస్టు అయిన ఇంద్రజీత్ గోసల్ను పోలీసులు విడుదల చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Home Tips: ఇంట్లో దోమలను పంపించేయాలంటే.. ఈ చిట్కా పాటించాల్సిందే! By Kusuma 10 Nov 2024 గదిలో నాలుగు మూలల అరటి పండు తొక్కను పెట్టడం లేదా పేస్ట్ చేసి స్ప్రే చేసిన కూడా దోమలు అన్ని నాశనం అయిపోతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్