BREAKING: చైనాలో కుప్పకూలిన హాంగ్కీ బ్రిడ్జి.. స్పాట్‌లోనే..?

చైనాలో భారీ బ్రిడ్జి కుప్పకూలింది. 758 మీటర్ల పొడవైన హాంగ్కీ వంతెనను కొన్ని రోజుల కిందటే ప్రారంభించారు. కానీ ఇంజనీరింగ్ల వైఫల్యం వల్ల ఆ వంతెనలో ముందు భాగం కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఈ బ్రిడ్జి కుప్పకూలిన సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టంజరగలేదు.

New Update
FotoJet (16)

China

చైనాలో భారీ బ్రిడ్జి కుప్పకూలింది. 758 మీటర్ల పొడవైన హాంగ్కీ వంతెనను కొన్ని రోజుల కిందటే ప్రారంభించారు. కానీ ఇంజనీరింగ్ల వైఫల్యం వల్ల ఆ వంతెనలో ముందు భాగం కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఈ బ్రిడ్జి కుప్పకూలిన సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టంజరగలేదు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. చైనా స్మార్ట్‌గా ఆలోచించి ఈ వంతెనను నిర్మించింది. కానీ కొండకి అంచున నిర్మించడం వల్ల అది ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం పెద్దగా జరగలేదు. అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి:  Pakistan PM: మరోసారి భారత్‌పై విషం కక్కిన పాక్ ప్రధాని.. 12 మంది చావుకు కారణం వారే!

ఇది కూడా చూడండి: Pakistan: ఢిల్లీ, ఇస్లామాబాద్ బాంబ్ బ్లాస్ట్ ల వెనుక పాక్ ఆర్మీ..పాకిస్తాన్ జర్నలిస్ట్ ఆరోపణ

Advertisment
తాజా కథనాలు