BREAKING: గనిలో కూలిన వంతెన.. 32 మంది మృతి!
ఆఫ్రికాలోని కాంగోలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రాగి గనిలో వంతెన కూలి 32 మంది మృతి చనిపోయారు. కానీ 70 మంది వరకు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆఫ్రికాలోని కాంగోలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రాగి గనిలో వంతెన కూలి 32 మంది మృతి చనిపోయారు. కానీ 70 మంది వరకు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
చైనాలో భారీ బ్రిడ్జి కుప్పకూలింది. 758 మీటర్ల పొడవైన హాంగ్కీ వంతెనను కొన్ని రోజుల కిందటే ప్రారంభించారు. కానీ ఇంజనీరింగ్ల వైఫల్యం వల్ల ఆ వంతెనలో ముందు భాగం కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఈ బ్రిడ్జి కుప్పకూలిన సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టంజరగలేదు.
గుజరాత్‌లోని మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి అకస్మాత్తుగా కూలింది. ఈ ప్రమాదంలో నదిలో వాహనాలు పడి ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా.. పలువురు గల్లంతయ్యారు. బ్రిడ్జి కూలడంతో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించి పలు విమర్శలు చేశారు.
హిమాచల్ ప్రదేశ్ నలగఢ్‌కు చెందిన వారు ఉనాకు కారులో వెళ్తున్నారు. మెయిన్ రోడ్డుపై ప్రయాణించకుండా గూగుల్ మ్యాప్స్‌ను ఫాలో అవుతూ దభౌతా బ్రిడ్జ్ రూట్లో వెళ్లారు. 2ఏళ్ల క్రితం వరదల కారణంగా వంతెన కొట్టుకుపోయింది. ఆ నదిలో పడిపోయి కారు కొట్టుకుపోయింది.
మధ్యప్రదేశ్‌లో ఇటీవల నిర్మించిన ఓ రైల్వే బ్రిడ్జిని 90 డిగ్రీల మలుపుతో నిర్మించడం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తాజాగా ఏడుగురు ఇంజినీర్లను సస్పెండ్ చేసింది.
మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. నోహటా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 10:15 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
బీహార్ లో గత కొంతకాలంగా ఏదోక చోట నిర్మాణంలో ఉన్న వంతెనలు కూలిపోతూనే ఉన్నాయి.తాజాగా మూడోసారి ఖగారియాలోని అగువానీ- సుల్తంగంజ్ మధ్య గంగా నది పై నిర్మిస్తున్న నాలుగు లైన్ల వంతెన పిల్లర్ స్లాబ్ నిర్మాణం గంగా నదిలో పడి పోయింది.