BRIDGE: ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన వంతెన!
ఈ వంతెన ప్రపంచంలోని అత్యంత భయంకరమైన వంతెనలలో ఒకటి, ప్రజలు దీనిని ముట్టుకోవటానికే చాలా భయపడతారు. కొందరు సాహసించి వంతెన దాటిన వారు తిరిగి వస్తున్నప్పుడు భయంతో చెమటలు పట్టేంత భయంకర వంతెన ఇది.
ఈ వంతెన ప్రపంచంలోని అత్యంత భయంకరమైన వంతెనలలో ఒకటి, ప్రజలు దీనిని ముట్టుకోవటానికే చాలా భయపడతారు. కొందరు సాహసించి వంతెన దాటిన వారు తిరిగి వస్తున్నప్పుడు భయంతో చెమటలు పట్టేంత భయంకర వంతెన ఇది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని రాయనపేటలో విషాదం చోటు చేసుకుంది. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న వివాహిత మృతి చెందింది. కాగా వాగులో మృతదేహాన్ని మోస్తూ వాగు దాటించారు గ్రామస్తులు.
నగరంలోని మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాపోకలు నిలిపివేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్లో సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలతో ముసీ ప్రవాహం అధికమైంది. మూసీ వరద మూసారంబాగ్ బ్రిడ్జిని ఆనుకొని ప్రవహిస్తుండటంతో అప్రమత్తమైన అధికారులు బ్రిడ్జిపై రాకపోకులను నిలిపివేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
మిజోరాంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని ఐజ్వాల్ కు సమీపంలో సాయిరంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి ఒక్క సారిగా కూలి పోయింది. ఈ ఘటనలో 17 మంది మరణించారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.