Vijay: విజయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
ByB Aravind

విజయ్ ఎన్నికల నామినేషన్ సందర్భంగా తనకు రూ.603.20 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు.  BMW i7, టయోటా లెక్సస్, టయోటా వెల్ఫైర్ లాంటి లగ్జరీ కార్లు ఉన్నట్లు పేర్కొన్నారు. నేషనల్ | Short News | Latest News In Telugu

West Bengal: బెంగాల్ సీఎస్‌ సంచలన ఆదేశాలు.. ఒక్క ఫైల్‌ బయటికి వెళ్లినా కఠిన చర్యలు
ByB Aravind

మొదటిసారిగా బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రానుండటంతో ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. Latest News In Telugu | Short News

TVK Vijay: సీఎంగా విజయ్‌.. ప్రభుత్వ ఏర్పాటుకు సపోర్ట్‌ ఇచ్చే పార్టీలు ఇవే !
ByB Aravind

తమిళనాడు ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాల్లో ముందంజలో ఉండి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మ్యాజిక్ ఫిగర్ 118కి మాత్రం స్వల్ప దూరంలో ఉండిపోయింది.నేషనల్ | Short News | Latest News In Telugu

PM Modi: అస్సాం, బెంగాల్, పుదుచ్చేరిలో బీజేపీ గెలుపు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ బంపర్ విక్టరీ సాధించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడారు. నేషనల్ | Short News | Latest News In Telugu

'నాన్న మనం గెలిచాం'.. మాజీ సీఎం కొడుకు ఎమోషనల్ పోస్ట్‌
ByB Aravind

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని UDF కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 140 స్థానాలకు గాను 102 స్థానాల్లో గెలిచింది.

TN Elections: ఆటో డ్రైవర్ To అసెంబ్లీ.. ఇది మామా విక్టరీ అంటే..!
ByB Aravind

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుంది. ఓ సామాన్య ఆటో డ్రైవర్ రాజకీయ ఉద్ధండులను మట్టికరిపించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నేషనల్ | Short News | Latest News In Telugu

TN Results 2026: ఆ విషయంలో పవన్, KCR ఫెయిల్.. విజయ్ సక్సెస్.. ఇంట్రెస్టింగ్ న్యూస్!
ByB Aravind

తమిళనాడు ఎన్నికల్లో టీఎంకే విజయ్ సంచలనం సృష్టించారు. ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా విజయం సాధించారు.

West Bengal: 15 ఏళ్ల దీదీ పాలనకు ముగింపు.. బీజేపీకి విజయానికి దారితీసిన 10 ప్రధాన కారణాలు ఇవే !
ByB Aravind

టీఎంసీ పార్టీ వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చింది. కానీ ఈసారి మాత్రం బీజేపీ తన బలాన్ని నిరూపించుకుంది. నేషనల్ | Short News | Latest News In Telugu

సింహం సింగిల్‌గా.. KCR, జగన్, విజయ్ లో ఉన్న కామన్ పాయింట్ ఇదే!
ByB Aravind

ఏ పార్టీతో పొత్తు లేకుండా విజయ్‌ సింగిల్‌గా బరిలోకి దిగారు. మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఇంతటీ భారీ స్థాయిలో సీట్లు గెలుచుకోనున్నారు. నేషనల్ | Short News | Latest News

TVK Vijay: తమిళనాడు సీఎంగా విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు మూడు దారులు
ByB Aravind

టీవీకే పార్టీ 110 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. AIADMK 64 స్థానాల్లో మెజార్టీలో ఉండగా.. DMK 60 స్థానాల్లో లీడింగ్‌లో ఉంటూ మూడో స్థానానికి పడిపోయింది. నేషనల్ | Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు