author image

B Aravind

By B Aravind

తెలంగాణలో సమగ్ర ఇంటింటి సర్వే కొనసాగుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే కోసం మొత్తం 243 కులాలను గుర్తించింది. వీటన్నింటికీ కోడ్స్‌ను కూడా కేటాయించింది. Short News | Latest News In Telugu

By B Aravind

రష్యాలో గత కొన్నేళ్ల నుంచి రష్యాలో జనన-మరణాల రేటులో అంతరం భారీగా పెరుగుతోందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యాలో మినిస్ట్రీ ఆఫ్‌ సెక్స్ పేరిట ఓ కొత్త శాఖను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన వచ్చింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By B Aravind

GHMC పరిధిలో చేపడుతున్న ఈ సర్వేను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో సిబ్బందితో సమన్వయం కోసం పర్యవేక్షణ అధికారులను నియమించింది. Short News | Latest News In Telugu | తెలంగాణ

By B Aravind

రేవంత్ సర్కార్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తికావొచ్చిందని.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిందని విమర్శించారు. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

పాకిస్థాన్‌లో మరోసారి బాంబు పేలుడు చేటుచేసుకుంది. క్వెట్టా రైల్వే స్టేషన్‌లో శనివారం భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది గాయాలపాలయ్యారు. short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By B Aravind

జస్టిస్ సంజీవ్‌ ఖన్నా భారత ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 11న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన రోజూ చేసే మార్నింగ్ వాక్‌ను పూర్తిగా మానేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూముల అక్రమ బదలాయింపులో అమోయ్ కుమార్ పాత్రపై దర్యాప్తు జరిపి కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఈడీ అధికారులు డీజీపీ జితేందర్‌ను కోరారు. మ Short News | Latest News In Telugu | తెలంగాణ

By B Aravind

రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి అనుమానస్పదస్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. జేఈఈకి ప్రిపేర్ అవుతున్న ఓ విద్యార్థి ఇలా ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సోమవారం జరిగిన తొలి సమావేశంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఎమ్మెల్యే వహీద్ పర్రా ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News

By B Aravind

కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని అక్కడికి వచ్చిన భక్తులపై ఖలిస్థానీలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో సీరియస్ అయ్యారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు