తమిళనాడులో టీవీకే పార్టీ 108 స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే. మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు ఉండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ పార్టీకి మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. నేషనల్ | Short News | Latest News In Telugu
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి అభినందనలు తెలియజేశారు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు మమతా బెనర్జీ ఏకఛత్రాధిపత్యాన్ని తలకిందులు చేశాయి. బీజేపీ గెలుపు వెనుక బంగ్లాదేశ్ అంతర్గత సంక్షోభం కూడా ప్రధాన పోత్ర పోషించినట్లు కనిపిస్తోంది. నేషనల్ | Short News | Latest News In Telugu
సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాత RB చౌదరి కన్నుమూశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయినట్లు తెలుస్తోంది.నేషనల్ | Short News | Latest News In Telugu
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన టీవీకే పార్టీకి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. తమిళనాడు పురోగతికి కోసం కేంద్రం తన వంతు అండగా ఉంటుందని రాసుకొచ్చారు. నేషనల్ | Short News | Latest News In Telugu
BIG BREAKING: మమతా బెనర్జీ సీఎంగా రాజీనామా చేయకుంటే పరిష్కారం ఏంటి ? కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందా ?
మమతా బెనర్జీ సీఎంగా రాజీనామా చేయకపోయినా.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఎలాంటి ప్రభావం ఉండదని.. రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. నేషనల్ | Short News | Latest News In Telugu
మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవికి రాజీనామా చేయనని తెలిపారు. మేం ఎన్నికల్లో ఓడిపోలేదని.. గెలిచాం అని పేర్కొన్నారు. నేషనల్ | Short News | Latest News In Telugu
తమిళనాడులో TVK సునామీ సృష్టించింది. అయితే ఆ సునామీ పేరు విజయ్ దళపతి అయితే.. దానిని డ్రైవ్ చేసింది మాత్రం ప్రశాంత్ కిషోర్. నేషనల్ | Short News | Latest News In Telugu
టీవీకే ఎమ్మెల్యేలు విజయ్‌ను తమ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే టీవీకే ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే మరో 10 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కావాలి. నేషనల్ | Short News | Latest News In Telugu
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో DMK చీఫ్ స్టాలిన్, TMC అధినేత్రి మమతా బెనర్జీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. నేషనల్ | Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/05/05/tvk-chief-vijay-requested-congress-support-to-form-tamilnadu-govt-2026-05-05-21-52-38.jpg)
/rtv/media/media_files/2026/05/05/trump-congratulates-pm-modi-2026-05-05-21-35-21.jpg)
/rtv/media/media_files/2026/05/05/bangladesh-2026-05-05-20-55-20.jpg)
/rtv/media/media_files/2026/05/05/veteran-producer-rb-choudary-passes-away-due-to-car-crash-2026-05-05-19-23-28.jpg)
/rtv/media/media_files/2026/05/05/pm-modi-and-tvk-vijay-2026-05-05-18-55-52.jpg)
/rtv/media/media_files/2026/05/05/mamata-banerjee-2026-05-05-17-58-56.jpg)
/rtv/media/media_files/2026/05/05/mamata-benarjee-2026-05-05-16-46-59.jpg)
/rtv/media/media_files/2026/05/05/vijay-and-prashanth-kishore-2026-05-05-16-07-31.jpg)
/rtv/media/media_files/2026/05/05/tvk-vijay-unanimously-elected-as-legislative-party-leader-2026-05-05-15-46-59.jpg)
/rtv/media/media_files/2026/05/05/mamata-benarjee-and-stalin-2026-05-05-15-07-44.jpg)