RB Choudary: ప్రముఖ నిర్మాత RB చౌదరి మృతి

సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ నిర్మాత RB చౌదరి కన్నుమూశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయినట్లు తెలుస్తోంది. నటుడు జీవా ఈయన కొడుకే. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలతో సహా 90కిపైగా చిత్రాలను RB చౌదరి నిర్మించారు.

New Update
Veteran producer RB Choudary passes away due to car crash

Veteran producer RB Choudary passes away due to car crash

Veteran Producer RB Choudary Passes Away

సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ నిర్మాత RB చౌదరి కన్నుమూశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయినట్లు తెలుస్తోంది. నటుడు జీవా ఈయన కొడుకే. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలతో సహా 90కిపైగా చిత్రాలను RB చౌదరి నిర్మించారు. ఫిలింఫేర్‌తో పాటు పలు ఉత్తమ చిత్ర పురస్కారాలను అందుకున్నారు. సూర్యవంశం, రాజా, నువ్వు వస్తావని, సుస్వాగతం, నిన్నే ప్రేమిస్తా ఇలాంటి ఎన్నో హిట్ మూవీస్ సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్ నుంచే వచ్చాయి. 

Also Read :  బంగ్లాదేశ్‌ అల్లర్లే TMCని గద్జె దించాయా ?

Also Read :  సీఎం పదవికి రాజీనామా చేయను.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు