ఆంధ్రప్రదేశ్ 🔴 AP Budget 2024 Live: సంక్షేమానికి భారీగా నిధులు ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. సంక్షేమ పథకాలు, పొలవరం ప్రాజెక్ట్, అమరావతికి భారీ నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి. By Nikhil 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Agriculture Budget 2024: రూ. 43,402 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మొదటిరోజు సమావేశాల్లో పూర్తిస్థాయిలో వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ.2,94,427 కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలాగే మంత్రి అచ్చన్నాయుడు రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. By Seetha Ram 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Budget 2024: రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్.. ఆ శాఖకు భారీగా నిధులు! ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు సమావేశాల్లో పూర్తి స్థాయిలో వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. By Seetha Ram 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam: శ్రీశైలం ఆలయంలో డ్రోన్ కలకలం..అదుపులో ఇద్దరు వ్యక్తులు శ్రీశైలం ఆలయ పరిసరాలలో డ్రోన్ కలకలం రేపింది. దేవస్థానం అనుమతి లేకుండా ఆలయ పరిధిలో డ్రోన్ చక్కర్లు కొట్టింది. వెంటనే ఆలయ సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. By Bhavana 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కట్టర్తో వేళ్లు కట్చేసి దారుణంగా హత్య.. నిందితులు ఎలా దొరికారంటే? ఇరు కుటుంబాల మధ్య జరిగిన వివాదం ఒకరి హత్యకు కారణమైన ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం జయంపు గ్రామంలో ఇటీవల జరిగింది. ఈ హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు తాజాగా పట్టుకున్నారు. By Seetha Ram 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: అధికారుల నిర్ణయానికి నో చెప్పిన టీటీడీ ఛైర్మన్ టీటీడీ ఛైర్మన్గా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తొలిరోజు ఆయన తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు అందుతున్నాయి. పూర్తి వివరాలు ఈ కథనంలో.. By Bhavana 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఇంద్రకీలాద్రిపై నేటి భవానీ దీక్షలు ప్రారంభం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి భవానీ దీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతీ ఏడాది కార్తీక మాసంలో ఈ భవానీ దీక్షలు ప్రారంభం అవుతాయి. మొత్తం 40 రోజుల పాటు భక్తులు దీక్షలో ఉండి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల కోరిక కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. By Kusuma 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం యూట్యూబ్ చూసి దొంగ నోట్లు తయారీ.. ముఠాను గుట్టు రట్టు చేసిన పోలీసులు యూట్యూబ్ చూసి నేర్చుకుని దొంగ నోట్లు తయారు చేసే ముఠాను పుత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతికి చెందిన ఓ వ్యక్తి తన భర్యా, కూతురు, స్నేహితుడితో కలిసి ఇంట్లోనే దొంగ నోట్లను తయారు చేస్తున్నాడు. దాదాపు రూ.10 లక్షల వరకు దొంగ నోట్లు తయారు చేశాడు. By Kusuma 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మద్యం వ్యాపారంలో వాటా ఇస్తావా? షాపు లేకుండా చెయ్యాలా?.. సీఎంకి మరో తలనొప్పి ఎమ్మెల్యేల తీరుతో చంద్రబాబు సర్కారుకు కొత్త తలనొప్పులు వస్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల పరిధిలో మద్యం దుకాణం ఏర్పాటుచేయాలంటే వారికి 30-40శాతం వాటా లేదా ఏటా రూ.30 లక్షలు ఇవ్వాల్సిందేనని తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. By Seetha Ram 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn