ఆంధ్రప్రదేశ్ AP New Sand Policy : ఏపీలో రేపటి నుంచి ఇసుక ఫ్రీ.. రూల్స్ ఇవే! ఏపీలో సోమవారం నుంచి ఉచిత ఇసుక పాలసీ అమల్లోకి రానుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికార యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేసింది. నిర్వహణ ఖర్చులు, సీనరేజ్ వసూలుచేసి ప్రజలకు ఇసుకను అందజేయనున్నారు. ఏడాదికి 3.20 కోట్ల టన్నుల ఇసుక వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. By srinivas 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Revanth Reddy: రేపు ఏపీకి సీఎం రేవంత్ రెడ్డి TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు. ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సభకు హాజరుకానున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లనున్నారు. By V.J Reddy 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: వ్యర్థాలను వినియోగించే ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించాలి: పవన్ కళ్యాణ్ వ్యర్థాలను వినియోగించే ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించాలన్నారు ఏపీ డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్. సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రదర్శనను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై వర్క్ షాప్ ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు. By Jyoshna Sappogula 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు AP: కొడాలి నానిపై కేసు నమోదైంది. నానితో పాటు ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ప్రస్తుత తూర్పు గోదావరి కలెక్టర్ మాధవీలతారెడ్డిపై గుడివాడ పొలిసులు కేసు నమోదు చేశారు. తన తల్లి మరణానికి వీరు కారణమైయ్యారని ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. By V.J Reddy 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఏపీలో నూతన ఐటి పాలసీ.. అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు! పరిశ్రమదారుల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. పూర్వపు ఇన్వెస్టిమెంట్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. By srinivas 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Group-1: ఏపీ గ్రూప్-1లో అవకతవకలు? వెలుగులోకి సంచలన విషయాలు! ఏపీలో 2022 గ్రూప్-1 ర్యాంకులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీడియాలో వెలువడిన కథనాల ఆధారంగా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కార్ కు సపోర్టుగా పనిచేసిన అధికారులు, నాయకులతోపాటు జగన్ బంధువులంతా టాపర్లుగా నిలవడం చర్చనీయాంశమైంది. By srinivas 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : పవన్ కు హరిరామజోగయ్య మరో లేఖ! కాపు నేత హరిరామజోగయ్య డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి లేఖను రాశారు. ఆ లేఖలో ఏపీలో అభివృద్ధి, సంక్షేమం రెండూ సమపాళ్లలో పరుగులు పెట్టాలని ఆకాంక్షించారు. కాపులకు ఐదుశాతం రిజర్వేషన్లు అమలుచేయాలని కూడా కోరారు.అలాగే కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని కూడా సూచించారు. By Bhavana 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: రాష్ట్రంలో బీజేపీ ఫోకస్ ఇదే.. పురంధేశ్వరి సెన్సేషనల్ కామెంట్స్..! పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వరకూ మొక్కలు నాటాలని జాతీయ స్థాయిలో పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ మేరకు విజయవాడలో కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటినట్లు తెలిపారు. By Jyoshna Sappogula 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: బందరులో బీపీసీఎల్ రిఫైనరీ..రూ. 60 వేల కోట్లతో ఏర్పాటు! ఏపీకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురితో సమావేశం అయ్యారు. మచిలీపట్నంలో రూ.60వేల కోట్లతో భారత్ పెట్రోలియం (బీపీసీఎల్) రిఫైనరీ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు By Bhavana 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn