ఆంధ్రప్రదేశ్ Jogi Ramesh: నన్ను అరెస్ట్ చేయకండి.. కోర్టుకు మాజీ మంత్రి జోగి రమేష్ AP: వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కొరకు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 8న విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! విజయవాడ ఈస్ట్రన్ బైపాస్ రోడ్ కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అనుమతి లభించింది.చంద్రబాబు నిర్వహించిన భేటీలో అనుమతి ఇచ్చినట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్నిచెప్పారు. రాజధాని ఔటర్ రింగ్ రోడ్డుకు కూడా నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లండించారు. By Bhavana 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: విజయవాడ ప్రజలకు గుడ్ న్యూస్.. కేంద్రం నుండి వీటికి గ్రీన్ సిగ్నల్ .! విజయవాడ ఈస్ట్రన్ బైపాస్ రోడ్‌కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అనుమతి ఇచ్చారు. చంద్రబాబు నిర్వహించిన భేటీలో అనుమతి ఇచ్చారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ చిన్ని తెలిపారు. రాజధాని అవుటర్ రింగ్ రోడ్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వెల్లడించారు. By Jyoshna Sappogula 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: కరకట్ట పై ఫైళ్ల దహనం..కొన్నిటిపై వైసీపీ నేత ఫోటోలు! కాలుష్య నియంత్రణమండలి,ఏపీ ఖనిజాభివృద్ది సంస్థలకు చెందిన బస్తాల కొద్ది ఫైళ్లను విజయవాడ-అవనిగడ్డ కరకట్ట పై తగలబెట్టిన ఘటన ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం రేపుతుంది.వీటిలో కొన్ని ఫైళ్లు సీఎంఓకు చెందినవి కాగా,మరికొన్ని కాలుష్య నియంత్రణమండలికి చెందిన హార్డ్ డిస్కులు ఉన్నాయి. By Bhavana 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ రాజీనామా! ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదించినట్లు తెలుస్తోంది. 2022 మార్చిలో ఆయన ఏపీపీఎస్సీ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టారు. By srinivas 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు-VIDEO ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు. రేపు ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. అనంతరం కేంద్రమంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌తో సమావేశం అవుతారు. అమరావతి, పోలవరం, ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రధానికి చంద్రబాబు నివేదిక ఇవ్వనున్నారు. By Nikhil 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Murder: ఏపీలో దారుణం.. భర్తను స్క్రూడ్రైవర్‌తో అక్కడ పొడిచి చంపిన భార్య! మద్యం మత్తులో వేధింపులకు గురిచేస్తున్న భర్త అప్పారావును కీర్తన అనే ఇల్లాలు స్క్రూడ్రైవర్‌తో పొడిచి చంపింది. ఈ ఘటన ఏపి కృష్ణా జిల్లాలో చోటుచేసుకోగా పోలీసులు కేసు నమోదు చేసి, పలుకోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. By srinivas 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: విజయవాడలో దారుణం.. కవలలు మృతి..! విజయవాడలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కవల పిల్లలు మృతి చెందారు. బండ్రపల్లి మాధవి అనే గర్భిణీ పురిటి నొప్పులతో పద్మావతి హాస్పిటల్లో చేరింది. అయితే, డాక్టర్ నిర్లక్ష్యం వహించడంతో కవలలు మృతి చెందారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. By Jyoshna Sappogula 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: విజయవాడలో హై టెన్షన్.. ఎక్కడికక్కడ వాలంటీర్లను అడ్డుకుంటున్న అధికారులు.! రిజైన్ చేసిన వాలంటీర్‌ను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వాలంటీర్లు నేడు ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే, చలో విజయవాడకు అనుమతి లేదని పోలీసులు వాలంటీర్లను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్ట్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn