ఆంధ్రప్రదేశ్ AP News: వైసీపీ సర్కార్ బిల్లుల లెక్క తేల్చండి.. మంత్రి పయ్యావుల కీలక ఆదేశాలు! వైసీపీ ప్రభుత్వ హయాంలో పెండింగ్ బిల్లుల లెక్క తేల్చాలని మంత్రి పయ్యావుల మరోసారి అధికారులను ఆదేశించారు. రూ.10 వేల కోట్లు మాత్రమే కాదని, పూర్తి లెక్కలు కావాలన్నారు. మరోసారి అన్ని శాఖలకు లేఖలు రాయించారు. తప్పుడు సమాచారం ఇస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. By srinivas 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP CM Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన ఆదేశాలు.. ఏపీలో కొత్త ఇసుక పాలసీ? ఏపీలో నిర్మాణ రంగానికి అత్యవసరమైన ఇసుకను తక్షణమే అందుబాటులోకి తేవాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ రోజు సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో కొత్త ఇసుక పాలసీపై ఆయన సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. By Nikhil 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: తిరువూరులో హై టెన్షన్.. ఆందోళకు దిగిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఎన్టీఆర్ జిల్లా కంభంపాడులో అధికార టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివసరావు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఎంపీపీ భర్త అక్రమంగా భవనం నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. వెంటనే ఆ భవాన్ని కూల్చాలని డిమాండ్ చేశారు. By Nikhil 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవన్ ఆదేశాలతో కదిలిన ఖాకీలు.. జమ్మూలో దొరికిన మిస్సింగ్ యువతి! కుమార్తె కనిపించడం లేదని కొద్దిరోజుల క్రితం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి భీమవరానికి చెందిన శివ కుమారి అనే మహిళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో రంగంలోకి దిగిన స్పెషల్ పోలీస్ టీం..యువతిని ఓ యువకుడితో జమ్మూలో గుర్తించి నగరానికి తీసుకుని వస్తున్నారు. By Bhavana 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ Underground Railway : భూగర్భంలో రైలు ప్రయాణం.. కాజీపేట పరిధిలో భారీ సొరంగం! తెలంగాణలోని కోమటిపల్లి-కాజీపేట జోన్ పరిధిలో మొదటిసారి అండర్ గ్రౌండ్ ట్రైన్ ట్రాక్ నిర్మిస్తోంది రైల్వేశాఖ. 340 మీటర్ల మేర సొరంగ మార్గంలో రైలు ప్రయాణించనుంది. దీంతో రైళ్ల రాకపోకలు మరింత సులభం కానున్నట్లు అధికారులు తెలిపారు. By srinivas 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ RTV Fact Check: ఆర్టీవీపై పనికిమాలిన ఫేక్ ప్రచారాలు.. ఈ అసత్యాల వెనుక ఉన్న చెంచాగాళ్లు ఎవరంటే? ఆర్టీవీపై ఈడీ దాడులు చేసిందంటూ ఓ ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తున్నారు ఫేక్‌గాళ్లు. సొంతంగా బురదజల్లే దమ్ములేక ఫేక్ యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా తప్పుడు వార్తలు ప్రసారం చేయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీవీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఇలాంటి ఫేక్ న్యూస్ అల్లుతున్నారు! By Trinath 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: రాష్ట్రంలో పండగ వాతావరణం.. చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చారు: హోం మంత్రి అనిత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చారన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. పెరిగిన పెన్షన్ పంపిణితో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిపాలన కొనసాగిస్తామన్నారు. By Jyoshna Sappogula 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu : మీకు సేవకులుగా ఉంటాం..పెత్తందారులుగా కాదు..పెన్షన్ల కార్యక్రమంలో ఏపీ సీఎం! ప్రభుత్వంలో గానీ, పార్టీలో గానీ అందరూ ప్రజలకు సేవకులగా ఉంటారని, తాము పెత్తందారులం కాదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. By Bhavana 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : నేడు ఏపీ కొత్త టెట్ నోటిఫికేషన్.. దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే! ఏపీలో టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అంతా రెడీ అయ్యింది. జులై 1 న టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి..జులై 2 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రానుండడంతో మరోసారి టెట్ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వచ్చాయి. By Bhavana 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn