ఆంధ్రప్రదేశ్ DSC: టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు! ఏపీలో ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్ ను టీడీపీ ప్రభుత్వం రద్దు చేసింది. 6,100 టీచర్ పోస్టుల ప్రకటన క్యాన్సిల్ చేసి 16,347లతో మెగా డీఎస్సీని ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. By srinivas 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ravi Prakash: 24 x 7 ఉచిత వైద్యం.. సేవే లక్ష్యంగా 'రవిప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్' కృష్ణా జిల్లా కూచిపూడిలోని 'రవిప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్' పేద ప్రజల సేవే లక్ష్యంగా ప్రారంభమై ఆరేళ్లు కావొస్తోంది. దేశంలోనే హై టెక్నాలజీ x ray ల్యాబ్ తో పేదలకు 24 గంటలపాటు ఉచిత వైద్యం అందిస్తున్నారు. భోజన సదుపాయం కల్పిస్తుండటం ఈ ఆస్పత్రికి ఉన్న మరో విశిష్టత. By Jyoshna Sappogula 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: పేదలకు ఆసరగా 'రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని' హాస్పిటల్.. ఏపీలోని కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన రవిప్రకాష్, సిలికానాంధ్రా సంజీవని హాస్పిటల్.. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ విజయవంతంగా నడుస్తోంది. ఈ హాస్పిటల్కు ప్రస్తుతం ప్రతిరోజూ 300 మంది ఓపీ పేషెంట్స్ వస్తున్నారు. మరిన్ని వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Crime: ఎన్టీఆర్ జిల్లాలో లారీ-కంటైనర్ ఢీ.. తండ్రీకొడుకులు స్పాట్లోనే మృతి ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ మండలం ఐతవరం వద్ద ఆగివున్న గ్యాస్ సిలిండర్లలోడ్తో ఉన్న లారీని కంటైనర్ వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకు మాధవరావు, రామరాజు మృతి చెందారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP CM Chandrababu : పెన్షన్ దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ! ఏపీ సీఎం చంద్రబాబు పింఛన్ దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వం ముందున్న మొదటి కర్తవ్యమని వివరించారు. మీకు అండగా ఉంటూ..సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ప్రస్తుతం ఏపీలో ఏర్పాటైందని బాబు అన్నారు. By Bhavana 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ప్రజాసేవలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక వైపు తనకు సంబంధించిన శాఖలపై సమీక్షలతో బిజీబిజీగా ఉంటూనే... మరోవైపు ప్రజా సమస్యలకూ ప్రాధాన్యత ఇస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. మంగళగిరి కేంద్ర కార్యాలయానికి సమస్యలతో వచ్చిన ప్రజలతో ఆయనే స్వయంగా మాట్లాడి తెలుుకున్నారు. By Manogna alamuru 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఏపీలో పలువురు IPSల బదిలీ.. ఏసీబీ డీజీగా అతుల్ సింగ్! ఏపీ ప్రభుత్వం మరో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేసింది. ఏపీఎస్పీ బెటాలియన్ అదనపు డీజీ అతుల్ సింగ్ను ఏసీబీ డీజీగా నియమించింది. విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు సీఐడీ అదనపు డీజీ బాధ్యతలు అప్పగించింది. డీజీ శంకబ్రత బాగ్చిని విశాఖ సీపీగా నియమించింది. By srinivas 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల AP: పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. రాష్ట్రాభివృద్ధికి జీవనాడి పోలవరం అని అన్నారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలిపేందుకే శ్వేతపత్రం విడుదల చేసినట్లు చెప్పారు. దుష్ప్రచారానికి చెక్ పెట్టేందుకే శ్వేతపత్రాలు విడుదల చేసినట్లు వెల్లడించారు. By V.J Reddy 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ Pawan Kalyan: రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం! కొండగట్టుకు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం రానున్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని తన మొక్కులు తీర్చుకునేందుకు పవన్ కొండగట్టుకు రాబోతున్నారు. By Bhavana 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn