ఆంధ్రప్రదేశ్ AP: క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమేనా?.. డిప్యూటీ సీఎం పవన్ కు ఎంపీ మిథున్ రెడ్డి సవాల్..! ఎర్రచందనంను పెద్దిరెడ్డి అలవోకగా సరిహద్దులు దాటించారని మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. పవన్ విమర్శలపై పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. ఎర్రచందనంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమే అని సవాల్ విసిరారు. By Jyoshna Sappogula 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : సీఎం చంద్రబాబు ఇంటి కోసం లంచం డిమాండ్... సర్వేయర్ సస్పెండ్! చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నట్లు సమాచారం. చంద్రబాబు వ్యవసాయ భూమిని భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు చేసుకోగా డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ రూ. 1.80 లక్షల లంచాన్ని డిమాండ్ చేశారు. By Bhavana 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala : టీటీడీ ఈవో కీలక ఆదేశాలు.. ఇక నుంచి ఆ కష్టాలు తీరినట్లే! తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక నుంచి తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యున్నత ప్రమాణాలతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని టీటీడీ ఈవో జే శ్యామలరావు అధికారులను ఆదేశించారు. By Bhavana 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : నేడు ఏపీ కొత్త టెట్ నోటిఫికేషన్.. దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే! ఏపీలో టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అంతా రెడీ అయ్యింది. జులై 1 న టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి..జులై 2 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రానుండడంతో మరోసారి టెట్ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వచ్చాయి. By Bhavana 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: జూలై 4వ తేదీ విద్యాసంస్థల బంద్: AISF నీట్ పరీక్షని రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా జూలై 4వ తేదీన AISF విద్యాసంస్థల బంద్‌కి పిలుపునిచ్చింది. పరీక్ష పేపర్లు వరుసగా లీకేజీ అవుతున్న ఎందుకు ఎన్టిఏని ప్రక్షాళన చేయలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. నీటి పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD EO Shyamala Rao: టీటీడీ ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం AP: టీటీడీ ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2023 ఆగస్టు 7వ తేదీ నుంచి 2024 మార్చి 11వ తేదీ వరకు జరిగిన 8 పాలకమండలి తీర్మానాలు టీటీడీ వెబ్సైట్లో పెట్టాలని ఈవో ఆదేశాలు ఇచ్చారు. By V.J Reddy 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి హౌస్ అరెస్ట్! AP: పుంగనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్దిరెడ్డి ఇంటికి పోలీసులు ఎవర్నీ అనుమతించడం లేదు. పుంగనూరు వెళ్లేందుకు సిద్దమైన ఎంపీ మిథున్‌రెడ్డికి నోటీసులు ఇచ్చారు. తిరుపతిలోనే ఆయన్ను హౌజ్ అరెస్ట్ చేశారు. కాగా పోలీసుల చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మిథున్ రెడ్డి. By V.J Reddy 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: టీటీడీ ఛైర్మన్ పదవి వారికేనా..? ఏపీలో టీటీడీ ఛైర్మన్ ఎవరనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రేసులో టీవీ5 అధినేత బీఆర్ నాయుడు, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఛైర్మన్ పదవి ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Hema: తిరుమలలో నటి హేమ కొత్త గెటప్.. అరెస్ట్ తరువాత మొదటిసారి ఇలా..! టాలీవుడ్ సినీనటి హేమ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఇటీవల బెంగళూరు డ్రగ్స్ కేసులో ఆమె బెయిల్‌పై బయటకు వచ్చింది. తాజాగా, నాడు స్వామివారిని దర్శించుకున్నహేమను మీడియా ప్రతినిధులు రేవ్ పార్టీ విషయంపై ప్రశ్నించారు. ఆమె స్పందిస్తూ.. అసలేం జరిగిందనేది మీకే తెలియాలి అంటూ సెటైర్లు వేసింది. By Jyoshna Sappogula 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn