ఆంధ్రప్రదేశ్ AP: ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి.. అడుక్కుంటే ఎవరూ ఇవ్వరు.. జగన్ పై ఎమ్మెల్యే సెటైర్లు..! అసెంబ్లీకి రావాలంటే జగన్ భయపడుతున్నాడన్నారు ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే వస్తుంది కానీ అడుక్కుంటే ఎవరూ ఇవ్వరన్నారు. నామినేషన్ పదవుల విషయంలో మూడు పార్టీల ఏకాభిప్రాయమే శిరోధార్యమన్నారు. By Jyoshna Sappogula 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA : జగన్ ఎందుకు పాకులాడుతున్నారో అర్థం కావడం లేదు : ఎమ్మెల్యే గొండు శంకర్ జగన్ ప్రతిపక్ష హోదా కోసం ఎందుకు పాకులాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. వైసీపీ ప్రభుత్వంలో జగన్ చేసిన అరాచకాలకు పులివెందుల ఎమ్మెల్యే హోదానే ఎక్కువని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల తీర్పుని జగన్ శిరసావహించాలన్నారు. By Jyoshna Sappogula 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పేరుకు మాత్రమే సొంత ఇల్లు.. చేసేదంతా దోపిడీ.. RTVతో టిడ్కో ఇళ్ల బాధితులు..! బ్యాంకు అధికారుల వేధింపులు భరించలేకపోతున్నామంటున్నారు శ్రీకాకుళంలోని టిడ్కో ఇళ్ల బాదితులు. పేరుకే సొంత ఇల్లు.. కానీ, నెలకు రూ.5 వేల అద్దె కడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2023లో గృహ ప్రవేశం చేస్తే 2019 నుంచి రుణం చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు. By Jyoshna Sappogula 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: నా కొడుకును చంపేశారు సార్.. పవన్ కల్యాణ్ ఎదుట మహిళ ఆవేదన! తన కొడుకుని స్నేహితులే చంపి రోడ్డుపై పడేస్తే పోలీసులు పట్టించుకోలేదని ఓ మహిళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ రోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ ప్రజలను కలిసి వారి సమస్యలను నేరుగా విన్నారు. పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. By Nikhil 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Govt Employees: ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. 8 శాతం పెంపు! ఏపీ సచివాలయ, హెచ్వోడీ కార్యాలయ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 16 శాతం హెచ్ఆర్ఏను 24శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది రూ.25 వేలకు మించకుండా వర్తింపజేయాలని ఆర్థికశాఖ కార్యదర్శి అధికారులకు సూచించారు. By srinivas 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పాలన చేతకాని వాడికి ప్రతిపక్ష హోదా ఎందుకు? జగన్పై పేడాడ పరమేశ్వరరావు విమర్శలు..! పాలన చేతకాని వాడికి, ప్రతిపక్ష హోదా ఎందుకు అని మాజీ సీఎం జగన్పై శ్రీకాకుళం డీసీసీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావు విమర్శలు చేశారు. ప్రపంచ బ్యాంకుకు రెగ్యులర్ ఖాతాదారుడుగా ఉన్న చంద్రబాబుకు కేంద్రం రూ. 15 వేల కోట్లు అప్పు ఇప్పించడం హాస్యాస్పదమన్నారు. By Jyoshna Sappogula 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: గిరిజన ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవర్.. గిరిజనులకు డోలీ కష్టాల నుంచి విముక్తి..! ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ అరికడతామన్నారు శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బొడ్డుపల్లి మీనాక్షి. జిల్లాలో అంటు వ్యాధులు ప్రభలకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. గిరిజన ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టామని గిరిజనులకు డోలీ కష్టాల నుంచి విముక్తి ఉంటుందని తెలిపారు. By Jyoshna Sappogula 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: నేటికీ నాసిరకం మద్యం అమ్మకాలు.. లిక్కర్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..! వైసీపీ ప్రభుత్వం మందుబాబుల జీవితాలతో ఆడుకుందని శ్రీకాకుళం జిల్లాలో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేటికీ పలుచోట్ల నాసిరకం మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. లిక్కర్ మాఫియాకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Heavy Rains : నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు..అవసరమైతేనే బయటకు రండి! వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన వాయుగుండం బుధవారం ఒడిశా తీరంలో ఉన్న చిలుకా సరస్సు వద్ద కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.దీని ప్రభావంతో రాష్ట్రంలో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రకటించింది By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn