ఆంధ్రప్రదేశ్ MLC Parvatha Reddy : జగన్ ఆదేశిస్తే రాజీనామా చేస్తా.. వైసీపీ ఎమ్మెల్సీ షాకింగ్ కామెంట్స్..! జగన్ ఆదేశిస్తే రాజీనామా చేస్తానన్నారు నెల్లూరు వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ప్రజలు మార్పును కోరుకున్నారని కామెంట్స్ చేశారు. జిల్లాలో ఓటమికి నైతిక బాధ్యతగా పార్టీ అధ్యక్ష పదవితో సహా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. By Jyoshna Sappogula 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kotamreddy: జగన్ తోనే పోరాటానికి దిగిన నేను ఇలా చేయడం పెద్ద విషయం కాదు: కోటంరెడ్డి ఈ గెలుపు తనకు ఒక అపూర్వ విజయం అన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎమ్మెల్యే అంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలా ఉండాలి అనే విధంగా నడుచుకుంటానన్నారు. తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిపై కక్షసాధింపు చర్యలు, వేధింపులకు గురిచేయవద్దని కార్యకర్తలను హెచ్చరించారు. By Jyoshna Sappogula 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: ప్రజలు కసితో ఓటేశారు.. జగన్ను ఇంటికి పంపించారు: వేమిరెడ్డి నిరుద్యోగులు కసిగా ఓటు వేసి జగన్ ను ఇంటికి పంపించారని నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. By Vijaya Nimma 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kakani Govardhan Reddy: ఓటమిపై కాకాణి ఫస్ట్ రియాక్షన్.. బాధ కలిగిందంటూ.. అన్ని వర్గాల ప్రజలకు జగన్ రాజీ పడకుండా సంక్షేమం అందించిందని.. అయినా ఓటమి చెందడం బాధతో పాటు ఆశ్చర్యం కలిగించిందన్నారు సర్వేపల్లి నుంచి ఓటమిపాలైన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఓటమిని సమీక్షించుకుని ముందుకు వెళ్తామన్నారు. By Nikhil 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayasai Reddy: వైసీపీ ఓటమికి కారణం.. విజయసాయిరెడ్డి ఫస్ట్ రియాక్షన్..! వైసీపీ ఓటమికి కారణాలను సమీక్షిస్తామన్నారు విజయసాయిరెడ్డి. పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలి.. చేసిన పనులను ప్రజలు ఎందుకు ఆదరించలేదని..నియోజకవర్గం నాయకులతో సమీక్షలు నిర్వహిస్తామని కామెంట్స్ చేశారు. పొరపాట్లను సరిదిద్దుకొని..ముందుకు సాగుతామన్నారు. By Jyoshna Sappogula 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఘనవిజయం AP: వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘనవిజయం సాధించారు. నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోటంరెడ్డి వైసీపీ అభ్యర్థిపై గెలుపొందారు. కాగా ఎన్నిలకు ముందు వైసీపీకి రాజీనామా చేసిన కోటంరెడ్డి టీడీపీలో చేరారు. By V.J Reddy 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ vijayasai reddy: నెల్లూరులో వెనుకబడ్డ విజయసాయిరెడ్డి.! నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కీలక నేత విజయసాయిరెడ్డి కౌంటింగ్ లో వెనుకబడ్డారు. ఆయన ప్రత్యర్థి, టీడీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతానికి 26,781 భారీ మెజారిటీతో ముందంజలో ఉన్నారు. By Jyoshna Sappogula 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections: నెల్లూరు ఆ రెండు స్థానాల్లో రసవత్తర పోరు.. RTV పోస్ట్ పోల్ స్టడీ వివరాలివే! ఆంధప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో 5 టీడీపీ, 5 వైసీపీ గెలవబోతున్నట్లు తేలింది. అభ్యర్థుల పూర్తి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ RTV Post Poll Study: సర్వేపల్లిలో అంచనాలు రివర్స్.. గెలిచేది ఆయనే: ఆర్టీవీ సంచలన పోస్ట్ పోల్ స్టడీ నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయం సాధించబోతున్నట్లు ఆర్టీవీ పోస్ట్ పోల్ స్టడీలో తేలింది. ఎన్నికల ముందు నెల వరకు వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పరిస్థితి అనుకూలంగా ఉన్నా.. తర్వాత మారిపోయిందని తెలుస్తోంది. By Nikhil 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn