ఆంధ్రప్రదేశ్ Somi Reddy : వీడియోలో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ నేత సోమిరెడ్డి AP: టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డిపై కేసు నమోదు అయింది. సర్వేపల్లి నియోజకవర్గంలోని చెర్లోపల్లె గ్రామంలో ఓటర్లకు డబ్బులు పంచుతున్న వీడియో వైరల్ కావడంతో సోమిరెడ్డిపై పొదలకూరు పీఎస్‌లో కేసు నమోదు అయింది By V.J Reddy 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Eluru : సబ్‌స్టేషన్‌లో రాసలీలలు.. నగ్నంగా దొరికిపోయిన విద్యుత్ ఉద్యోగి! ఏపీలో ప్రభుత్వ విద్యుత్ ఉద్యోగి ఓ మహిళతో రాసలీలలు కొనసాగిస్తుండగా గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పర్రెడ్డిగూడెం సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్ గంగు మహేశ్వర రెడ్డి పరాయి స్త్రీతో నగ్నంగా ఉండగా ఫొటో, వీడియోలు తీసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు . By srinivas 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలో మరోసారి ఎండ తీవ్రత.. రికార్డుస్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు..! ఏపీలో వాతావరణం మారిపోయింది. మొన్నటి వరకు వర్షాలు పడగా.. సోమవారం నుంచి మళ్లీ ఎండలు, వేడిగాలుల తీవ్రత పెరిగింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచించింది. By Jyoshna Sappogula 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kakani: చర్యలు తీసుకోవాలి.. లేదంటే చేసేది ఇదే.. మంత్రి కాకాణి హాట్ కామెంట్స్..! ఎన్నికల్లో పోలీసులు, కొంతమంది అధికారులు ఎకపక్షంగా వ్యవహరించారన్నారు మంత్రి కాకాణి. నెల్లూరులో టీడీపీ నేత సోమిరెడ్డి నేరుగా డబ్బులు పంపిణీ చేశారని ఆరోపించారు. జిల్లా ఎన్నికల అధికారిపై ఫిర్యాదు చేస్తామని.. వారిపై చర్యలు తీసుకోకుంటే న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తానని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chintha Mohan: కాంగ్రెస్ 5 శాతం కూడా ఇలా చేయలేకపోయింది.. చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు..! వైసీపీ ఎన్నికల ఖర్చుల్లో 5 శాతం కూడా సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేయలేకపోయిందన్నారు తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్. జగన్ కు ఆ డబ్బు ఎలా వచ్చిందో తనకు తెలియదని, కానీ కలెక్షన్ లో ఆయనకు పద్మశ్రీ ఇవ్వాలని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం.. ఆపరేషన్ వికటించి బాలింత మృతి! నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో ఏమల శ్రావణి అనే బాలింత మరణించింది. మృతదేహంతో బంధువులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. By srinivas 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఏపీలో విజయోత్సవ ర్యాలీలు నిషేధం.. రోడ్ల మీదకు వస్తే ఖతమే.. డీఎస్పీ వార్నింగ్! ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం రోడ్లపై సంబరాలు జరుపుకోవడాన్ని పోలీసులు నిషేధించారు. కేక్ కటింగ్, డీజేలతో హంగామా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాయకులు, ప్రజలు సహకరించాలని కోరారు. By srinivas 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నెల్లూరు Trains: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. జూన్ 30 వరకూ ఆ రైళ్లు అన్నీ రద్దు! రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్. మే 27నుంచి జూన్ 30వరకూ పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారిక ప్రకటన విడుదల చేసింది. మూడో దశ పనుల కారణంగా వరంగల్, కరీంనగర్, కాజీపేట, బల్లార్షా, సిర్పూర్, బోధన్ మీదుగా వెళ్లే ట్రైన్స్ క్యాన్సిల్ చేశారు. By srinivas 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Somi Reddy: రేవ్ పార్టీకి గ్యాంగ్ మాస్టర్ మంత్రి కాకాణే.. సోమిరెడ్డి సంచలన ఆరోపణలు..! వైసీపీ మంత్రి కాకాణిపై మాజీ మంత్రి సోమిరెడ్డి ఫైర్ అయ్యారు. బెంగళూరు రేవ్ పార్టీలో కాకాణి కారు దొరికినా తనది కాదని చెబుతున్నారని మండిపడ్డారు. దొరికిన నిందితుల గ్యాంగ్‌కు రింగ్ మాస్టార్ కాకాణి అని ఆరోపించారు. కాకాణి కల్తీ మద్యం కింగ్ అని, నకిలీ పత్రాలు చేయడంలో నెం.1 అని ధ్వజమెత్తారు. By Jyoshna Sappogula 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn