ఆంధ్రప్రదేశ్ Devineni Uma: 40 మంది మంత్రులు ఓడిపోతున్నారు.. దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు AP: వైసీపీ కేబినెట్లో 40 మంది మంత్రులు ఓడిపోతున్నారని అన్నారు దేవినేని ఉమ. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని అన్నారు. భారీ మెజార్టీతో కూటమి అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. అరాచకాలకు పాల్పడ్డ వైసీపీ నాయకులు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. By V.J Reddy 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Subbarao: ఢీ డ్యాన్స్ మాస్టర్ చైతన్య తండ్రి ఎమోషనల్ ఇంటర్వ్యూ.. ఢీ డ్యాన్స్ మాస్టర్ చైతన్య చనిపోయి ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా చైతన్య తండ్రి ఎమోషనల్ అయ్యారు. RTVతో మాట్లాడుతూ.. అనుకున్నంత ప్రోత్సాహం లేకపోవడంతోనే చైతన్య చనిపోయి ఉంటారని అన్నారు. By Jyoshna Sappogula 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : వైసీపీ రౌడీ మూకలపై చర్యలు తీసుకోండి.. గవర్నర్ ను కలిసిన టీడీపీ నేతలు! ఏపీలో జరుగుతున్న అల్లర్లకు వైసీపీ రౌడీ మూకలే కారణమని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ ను కలిశారు టీడీపీ నేతలు. శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీసులు విఫలమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ గెలవబోతుందనే కోపంతో వైసీపీ ఈ దుర్మార్గానికి పాల్పడిందన్నారు. By srinivas 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: ఓట్ల పైసలు రాలేదని టీడీపీ, జనసేన కార్యకర్తల ఆందోళన.. వీడియోలు వైరల్! పోలవరం నియోజకవర్గంలో ఓట్లకు నోట్లు పంపకాల్లో అవకతవకలు జరిగాయంటూ టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. డబ్బులు చుట్టుపక్కల వారికే ఇచ్చి తమకు ఎగనామం పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Nikhil 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో 81.86% పోలింగ్: సీఈఓ ప్రెస్ మీట్-LIVE ఏపీలో మొత్తం 81.86 శాతం పోలింగ్ నమోదైందని సీఈఓ ప్రకటించారు. మొత్తం 350 స్ట్రాంగ్ రూమ్ లలో ఈవీఎంలను భద్రపరిచామన్నారు. దర్శిలో అత్యధికంగా 90.91, తిరుపతిలో అత్యల్పంగా 63 శాతం ఓటింగ్ నమోదైందన్నారు. సీఈవో ప్రెస్ మీట్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీలో విషాదం.. ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకొడుకు మృతి నెల్లూరు జిల్లా కావలిలో ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకుమారుడు మృతి చెందారు. కావలి పట్టణంలోని రైల్వే ట్రాక్ దాటే క్రమంలో ఆమె రైలును ఢీకొని మృతి చెందారు. రైలు రావడాన్ని గమనించకుండా ట్రాక్‌పైకి వెళ్లిన తల్లిని రక్షించే క్రమంలో కొడుకు కూడా మృతి చెందాడు. By B Aravind 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: 48 గంటల సైలెన్స్ డే.. ఎన్నికలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు: కలెక్టర్ హరినారాయణన్ నెల్లూరు జిల్లాలో ప్రశాంత ఎన్నికలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్. 2024 ఎన్నికల నేపథ్యంలో 48 గంటల సైలెన్స్ డే నిర్వహించారు. జిల్లాలో ప్రజలు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని వారు తెలిపారు. By Vijaya Nimma 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Addanki Dayakar: ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన అద్దంకి.. ఆ నేతను గెలిపించాలని ప్రచారం! ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల రాజుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కి ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్లేనని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: నెల్లూరులో రచ్చ..రచ్చ...పిడిగుద్దులు గుద్దుకున్న తెలుగు తమ్ముళ్లు..! నెల్లూరు జిల్లా నాగలవెల్లటూరులో టీడీపీ వర్గ విభేదాలు బయటపడ్డాయి. రెండు గ్రూపులుగా విడిపోయిన కార్యకర్తలు పిడిగుద్దులు గుద్దుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మ లక్ష్మయ్యపై..కొందరు దాడి చేయడంతో వివాదం మొదలైంది. ఘర్షణలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆనంను కార్యకర్తలు పక్కకు తోసేశారు. By Jyoshna Sappogula 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn