ఆంధ్రప్రదేశ్ AP Land Titling Act: ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ వివాదం.. అసలు ఈ చట్టంలో ఏముందో తెలుసా? ఏపీ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ ప్రస్తుతం జరుగుతున్న ఏపీ ఎన్నికల్లో ప్రధానాంశంగా మారింది. ఈ చట్టం చుట్టే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అసలు ఈ చట్టం ఏంటి? వివాదానికి కారణం ఏంటి? అన్న పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి. By Nikhil 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Game Changer : ఏలూరులో సామాజికవర్గ పోరు.. విజేతను తేల్చేసిన ఆర్టీవీ స్టడీ! ఏలూరు లోక్‌సభ సీటు బరిలో కూటమి అభ్యర్థిగా యనమల రామకృష్ణుడి అల్లుడు పుట్టా మహేష్ యాదవ్, వైసీపీ నుంచి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్‌కుమార్ యాదవ్ బరిలో ఉన్నారు. ఇద్దరూ ఒకే సామాజికవర్గం కాగా.. విజేతను తేల్చేసిన ఆర్టీవీ స్టడీ కోసం ఈ ఆర్టికల్ చదవండి. By srinivas 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: నెల్లూరు ఎంపీ సీటు అతనిదే.. ఆర్టీవీ సంచలన స్టడీ వివరాలివే! నెల్లూరు ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగిన వైసీపీ అభ్యర్ధి విజయసాయిరెడ్డి, డీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈసారి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గెలవబోతున్నట్లు ఆర్టీవీ స్టడీలో తేలింది. వేమిరెడ్డి కలిసొచ్చే అంశాలేంటో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By srinivas 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Congress: ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో ను ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ..రాష్ట్రంలో , దేశంలో ప్రజలకు రక్షణ లేదని విమర్శించారు. ప్రజలు సంతోషంగా ఉండాలంటే అధికారంలోకి కాంగ్రెస్ రావాలన్నారు. By Bhavana 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mekapati Keerthi: మేకపాటి విక్రమ్ రెడ్డిని గెలిపిస్తే.. గౌతం రెడ్డి ఆశయం నెరవేరుతుంది..! మేకపాటి కుటుంబం డబ్బు కోసం రాజకీయల్లోకి రాలేదన్నారు దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీ కీర్తి రెడ్డి. గౌతం చివరి శ్వాస వరకు ఆత్మకూరు అభివృద్ధి కావాలని కలలు కన్నారన్నారు. మేకపాటి విక్రమ్ రెడ్డిని గెలిపిస్తే.. గౌతం అనుకున్న ఆశయం నెరవేరుతుందని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024 : కోవూరులో గెలిచేది నేనే : టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సంచలన ఇంటర్వ్యూ కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ సారి తన గెలుపు ఖాయమని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గాన్ని అవినీతి రహితంగా మార్చడమే తన లక్ష్యమన్నారు. ఆర్టీవీకి ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. By Nikhil 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఏపీలో 47. 7 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రతలు.. నేడు 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు! ఏపీలో సూర్యుడు రోజురోజుకు మండుతున్నాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. నేడు 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు,169 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు వివరించారు. By Bhavana 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Game Changer: నెల్లూరు జిల్లాలో నెగ్గేదెవరు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు.. ఆర్టీవీ స్టడీలో తేలిన లెక్కలివే! రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో పరిస్థితి ఎలా ఉంటుంది? ఫలితాలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? కోటంరెడ్డి సత్తా చాటుతారా? కాకాణి గోవర్ధన్ రెడ్డి మళ్లీ గెలుస్తారా? ఆర్టీవీ స్టడీలో ఏం తేలింది? అన్న విషయాలను తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి. By Nikhil 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ex IAS Sujatha Rao: కొప్పుల రాజుకు ఒక్క అవకాశం ఇవ్వండి.. మాజీ IAS అధికారి మద్దతు..! నెల్లూరులో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజును గెలిపించాలని కోరారు మాజీ IAS అధికారి సుజాత రావు. నెల్లూరు జిల్లా కలెక్టర్ గా కొప్పుల రాజు ఎన్నో మంచి పనులు చేశారన్నారు. ప్రజలు ఆయన లాంటి నిజాయితీ గల వ్యక్తికి మద్దతు తెలుపాలని విజ్ఞప్తి చేశారు. By Jyoshna Sappogula 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn