ఆంధ్రప్రదేశ్ AP : ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు యమ లక్కీ.. నాడు వైసీపీలో ఎమ్మెల్యేలు, నేడు టీడీపీలో మంత్రులు! చంద్రబాబు కేబినెట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రుల్లో ఆనం రామానారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి కూడా ఉన్నారు.ప్రస్తుతం వీరి గురించి పెద్ద చర్చే నడుస్తుంది. వీరంతా అదృష్టవంతులు మరొకరు లేరని అంతా అనుకుంటున్నారు. అసలు వీరి గురించి అలా ఎందుకు అనుకుంటున్నారో ఈ కథనంలో చదివేయండి! By Bhavana 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Somireddy: విరక్తి వచ్చి అందుకే ఇలా చేశారు.. ఎవరిని వదిలేదే లేదు.. సోమిరెడ్డి షాకింగ్ కామెంట్స్.! మైనింగ్ సెక్టార్ లో అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరికీ శిక్ష తప్పదన్నారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి. జగన్ పాలనపై విరక్తి చెందిన ప్రజలు ఎన్నికల్లో టీడీపీని గెలిపించారన్నారు. ఈ క్రమంలోనే తనకు మంత్రి పదవిపై ఏ మాత్రం ఆలోచన లేదని.. చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటామన్నారు. By Jyoshna Sappogula 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Damodaram Sanjeevaiah : ఏపీ తొలి దళిత ముఖ్యమంత్రి.. దేశంలోనే అత్యంత నిరుపేద సీఎం! ఏపీకి తొలి దళిత ముఖ్యమంత్రి, దేశంలోనే అత్యంత నిరుపేద సీఎంగా దామోదరం సంజీవయ్య చరిత్రలో నిలిచిపోయారు. ప్రజాప్రతినిధిగా వచ్చిన జీతం తప్ప మరో ఆదాయం లేదు. ఆయన మరణించే వరకు బట్టలు, ఒక ప్లేటు, గ్లాసు మాత్రమే.. ఆసక్తికరమైన స్టోరీ కోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Fire Accident : ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆ ప్రాంతాలను చుట్టుముట్టిన రసాయన పొగ ఏపీలోని నెల్లూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తడ మండలం మాంబట్టు పరిశ్రమలో వేస్టేజీ అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. పొగ కమ్ముకోవడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. By srinivas 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mayor: ప్లీజ్.. మమ్మల్ని క్షమించండి శ్రీధర్ రెడ్డి.. నెల్లూరు మేయర్ స్రవంతి సంచలన వ్యాఖ్యలు.! నెల్లూరు మేయర్ స్రవంతి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పట్లో అధికార పార్టీ నేతల బెదరింపులకు భయపడి శ్రీధర్ రెడ్డిని వీడి వైసీపీలోకి వెళ్ళాల్సి వచ్చిందన్నారు. తమ తప్పులను మన్నించి శ్రీధర్ రెడ్డి తిరిగి తమను అక్కున చేర్చుకోవాలని కోరారు. By Jyoshna Sappogula 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ramoji Rao-SPB: రామోజీరావుకు ఎస్పీ బాలు అంటే చాలా ఇష్టం.. స్నేహితుడి కోసం రామోజీ ఏం చేశాడంటే? రామోజీరావు, ఎస్పీ బాలసుబ్రమణ్యంకు మధ్య మంచి స్నేహం ఉండేది. తెలుగు ప్రజలు ఎంతగానో ఇష్టపడే కార్యక్రమాల్లో ఒకటైన 'పాడుతా తీయగా' ప్రోగ్రాం కూడా వీరి స్నేహం నుంచే పుట్టింది. ఈ ప్రోగ్రాం ఈటీవీలో ఏకంగా 1100 ఎపిసోడ్లు నడిచి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. By Nikhil 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Prashanthi: రాజకీయాల్లోకి వచ్చింది ఇందుకే: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తమను అఖండ మెజారిటీతో గెలిపించిన కోవూరు ప్రజలకు రుణపడి ఉంటామన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చామన్నారు. డబ్బులు సంపాదించాలంటే చాలా వ్యాపారాలు ఉన్నాయని.. రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని అన్నారు. By Jyoshna Sappogula 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ టీడీపీ నుంచి కాబోయే కేంద్ర మంత్రులు వీరే! 16 ఎంపీలతో కేంద్రంలో కీలకంగా మారిన టీడీపీ నుంచి ఎవరికి కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయి? అన్న చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది. శ్రీకాకుళం హ్యాట్రిక్ ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పదవులు పక్కా అని తెలుస్తోంది. By Nikhil 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: టీడీపీతో లింక్.. 50 శాతం పెరిగిన కంపెనీల షేర్ల ధర జూన్ 4న కౌంటింగ్ రోజున భారత స్టాక్ మార్కెట్ పతనమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ స్టాక్ మార్కెట్ మ మళ్లీ పుంజుకుంది. చంద్రబాబు నాయుడు నిర్ణయం వల్లే స్టాక్మార్కెట్లో ఈ పెరుగుదల వచ్చిందని టీడీపీ తెలిపింది. అలాగే టీడీపీతో లింక్ ఉన్న కంపెనీల ఒక్కో షేర్ విలువ 50 శాతం పెరిగాయి. By B Aravind 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn