ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: సీబీఐకి అప్పగించమని జీవో ఇచ్చారు గానీ..కానీ ఏం జరగలేదు. తమ అమ్మాయి సుగాలీ ప్రీతిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసును సీబీఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే సీబీఐ వరకూ కేసు వెళ్లలేదు అంటూ సుగాలీ ప్రీతి తల్లి పార్వతి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు వినతి పత్రం ఇచ్చారు. By Manogna alamuru 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam: శ్రీశైలంలో తృటిలో తప్పిన ప్రమాదం.. హఠాత్తుగా డ్యామ్ గేట్లు తెరవడంతో.. శ్రీశైలం జలాశయం సమీపంలో తృటిలో ప్రమాదం తప్పింది. లింగలగట్టు గంగ బ్రిడ్జి కింద కారును ఆపి స్నానాలకు వెళ్లారు వికారాబాద్ జిల్లాకు చెందిన ప్రయాణికులు. హఠాత్తుగా డ్యామ్ గేట్లు తెరవడంతో కారు నీటిలో మునిగిపోయింది. గమనించిన ప్రయాణికులు స్థానికుల సహాయంతో కారును నీటిలో నుంచి బయటకు తీశారు. By Jyoshna Sappogula 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: ఆగస్టు 1న శ్రీశైలానికి సీఎం చంద్రబాబు AP: సీఎం హోదాలో తొలిసారి శ్రీశైలానికి వెళ్లనున్నారు చంద్రబాబు. ఆగస్టు 1న శ్రీశైలానికి వెళ్తారు. శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించనున్నారు. కృష్ణా నదికి జల హారతి ఇవ్వనున్నారు. అనంతరం శ్రీశైలం కుడి జల విద్యుత్ కేంద్రాన్ని సీఎం పరిశీలిస్తారు. By V.J Reddy 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kurnool: గుర్రపు స్వారీ చేస్తూ కిందపడి...యువకుడి మృతి!. కర్నూలు మద్దికేరలో గుర్రపు స్వారీ చేస్తూ కిందపడిన పృథ్వీరాజ్ అనే యువకుడు తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. తన పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు పృథ్వీరాజ్ సిద్ధమయ్యాడు.కొత్త వ్యక్తి కావడంతో గుర్రం పరుగులు పెట్టింది. By Bhavana 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: బీ అలర్ట్.. ఇవాళే శ్రీశైలం గేట్లు ఓపెన్..! శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ఇవాళ సాయంత్రం 4. గంటలకు అధికారులు జలాశయం గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. దిగువ ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్నారు. By Jyoshna Sappogula 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : కర్నూలులో విధ్వంసం.. చెల్లాచెదురుగా ప్రాజెక్టు స్టేజ్ 1 పంపు హౌస్..! కర్నూలులో గుర్తుతెలియని వ్యక్తులు విధ్వంసం సృష్టించారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు స్టేజ్ 1 పంపు హౌస్ ధ్వంసం చేశారు. స్టాటర్లు, బ్రేకర్లు, ఇన్ఫఫీలేటర్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీంతో 4200 ఎకరాలకు సాగునీటి సరఫరా నిలిచిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. By Jyoshna Sappogula 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mahanandhi: మహానందిలో మరోసారి చిరుత కలకలం! నంద్యాల జిల్లాలోని మహానంది దేవస్థానం వెనుక గోశాల వద్ద శుక్రవారం రాత్రి 8:50 గంటల సమయంలో చిరుత పులి సంచరించినట్లు దేవస్థానం అధికారులు సీసీ కెమెరాల ద్వారా తెలుసుకున్నారు. By Bhavana 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam: శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నదులు పొంగి పోర్లుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీశైలం ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 4,09,591 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. By Bhavana 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అల్లుడా మజాకా..అత్తారింటికి ఆర్టీసీ బస్.. ! నంద్యాల జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. అత్తారింటికి వెళ్లడం కోసం ఏకంగా ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లాడు దర్గయ్య అనే వ్యక్తి. ముచ్చుమర్రిలో ఉన్న తన భార్య ఇంటికి వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో ఆత్మకూరుకు చెందిన ఆర్టీసీ బస్సును వేసుకెళ్లాడు. By Jyoshna Sappogula 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn