ఆంధ్రప్రదేశ్ YS Jagan: హైకోర్టులో జగన్ పిటిషన్పై విచారణ వాయిదా AP: తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. తాను ప్రత్యక్షంగా కోర్టుకు వచ్చి వాదనలు వినిపిస్తానని.. విచారణ వాయిదా వేయాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరగా.. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. By V.J Reddy 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: ఇండి కూటమిలోకి వైసీపీ.. జగన్ సంచలన వ్యాఖ్యలు ఇండి కూటమిలో వైసీపీ చేరుతుందని జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు మాజీ సీఎం జగన్. తాము ఇండి కూటమిలో చేరడం లేదని తేల్చి చెప్పారు. ఇండి కూటమిలో వైసీపీ చేరుతుందనేది తప్పుడు ప్రచారం అని ఆ వార్తలను ఖండించారు. By V.J Reddy 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Yanamala Ramakrishnudu: ఇండి కూటమిలోకి జగన్.. మాజీ మంత్రి యనమల సంచలన వ్యాఖ్యలు AP: ఢిల్లీలో జగన్ ధర్నాపై మాజీ మంత్రి యనమల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండి కూటమిలో చేరేందుకు జగన్ సిద్ధమయ్యారని అన్నారు. అందుకోసమే ఇండి కూటమి నేతలు కూడా జగన్కు మద్దతు ఇచ్చారని చెప్పారు. By V.J Reddy 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: ఇది చంద్రబాబు కుట్రే.. జగన్ సంచలన వ్యాఖ్యలు AP: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాలకు కౌంటర్ ఇచ్చారు జగన్. కుట్రలో భాగంగానే చంద్రబాబు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. By V.J Reddy 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల ఏపీ ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే పలు శాఖలపై శ్వేతపత్రాలను చంద్రబాబు విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలిసేందుకు ఈ శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. By V.J Reddy 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: భార్యతో కలిసి బెంగళూరుకు జగన్ మరోసారి బెంగళూరు వెళ్లనున్నారు మాజీ సీఎం జగన్. వినుకొండలో హత్య జరగడంతో హుటాహుటిన బెంగుళూరు నుండి అమరావతి వచ్చిన జగన్... ఈరోజు సాయంత్రం 4గంటలకు ప్రత్యేక విమానంలో సతీమణి భారతితో కలిసి బెంగళూరు వెళ్లనున్నారు. వారం రోజులపాటు బెంగళూరులోనే ఉండనున్నట్లు సమాచారం. By V.J Reddy 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రులతో భేటీ AP: ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. రేపు జరగబోయే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానున్నారు. పోలవరం అంశాన్ని నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు సీఎం. By V.J Reddy 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ర్యాగింగ్ పేరిట విద్యార్థులను చావ బాదిన సీనియర్స్.. వీడియో వైరల్! ఏపీలో పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉన్న ఎస్ఎస్ఎన్ ఎడిట్ కాలేజీలో ర్యాగింగ్ భూతం వెలుగు చూసింది. సీనియర్ విద్యార్థులు జూనియర్లను దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు. కర్రలతో విచక్షణారహితంగా కొడుతూ పైశాచిక ఆనందం పొందుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.. By Anil Kumar 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Assembly: ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల ఏపీ శాసనసభలో ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 2019-24 మధ్య రూ.1,41,588 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించారు. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు వేల కోట్లలో ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. By V.J Reddy 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn