ఆంధ్రప్రదేశ్ AP: జగన్.. నీకు ఆ అర్హతే లేదు: మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాజీ సీఎం జగన్‌కు వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హతే లేదని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు గెజిట్ నోటిఫికేషన్ రాకుండా అడ్డుకున్నది జగనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తో కుమ్మక్కై జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. By Jyoshna Sappogula 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Budget: పూర్తి స్థాయి బడ్జెట్‌పై ఏపీ సర్కార్ కసరత్తు AP: పూర్తి స్థాయి బడ్జెట్‌పై ఫోకస్ పెట్టింది చంద్రబాబు సర్కార్. సెప్టెంబర్‌లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఈరోజు నుంచి 22వ తేదీ వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ వరుస సమావేశాలు నిర్వహించనుంది. By V.J Reddy 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన ఆదేశాలు! AP: ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ, విధి విధానాలపై పవన్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 23న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. By V.J Reddy 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Fiber Net : ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ ఎండీ సస్పెండ్ చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. By V.J Reddy 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP- World Bank: ఏపీకి రూ.15 వేల కోట్లు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు గ్రీన్ సిగ్నల్! ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన రూ.15వేల కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రేపటి నుంచి ఈ నెల 27వరకు బ్యాంకు ప్రతినిధులు రాజధానిలో పర్యటించి వివిధ అంశాలపై ప్రభుత్వంతో చర్చించనున్నారు. By V.J Reddy 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ IAS Transfers: ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా తేజ్‌భరత్, పాడేర్ సబ్ కలెక్టర్‌గా ప్రఖర్ జైన్, పాడేరు ఐటీడీఏ పీవోగా ప్రఖర్ జైన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. By V.J Reddy 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lokesh: దయచేసి క్షమించండి.. ప్రజాదర్బార్ ఫిర్యాదుదారుడికి లోకేష్ ఊహించని రిప్లై! AP: మంత్రి లోకేష్ క్షమాపణలు చెప్పారు. ప్రజాదర్బార్‌లో తాము ఎదుర్కొంటున్న సమస్యపై ఫిర్యాదు చేస్తే.. పరిష్కారం చేయకుండానే చేసినట్లు పరిష్కరించినట్లు మెసేజ్ పంపారని నెటిజెన్ చేసిన ట్వీట్‌కు లోకేష్ స్పందిస్తూ క్షమాపణలు చెప్పారు. ఆ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. By V.J Reddy 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. నేడు మోదీతో కీలక భేటీ! సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈరోజు ప్రధాని మోదీతో ఆయన సమావేశం కానున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, వెనుకబడిన జిల్లాలకు నిధులు, రుణాలపై ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉంది. By V.J Reddy 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident : అర్థరాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా.. 29 మంది ప్రయాణికులు! బాపట్ల జిల్లా అద్దంకి రాధాకృష్ణపురం సమీపంలో అర్థరాత్రి సమయంలో బస్సు బోల్తా పడింది. మలుపు రోడ్డు వద్ద రేడియం స్టిక్కర్ల డ్రమ్ములు కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉండగా..10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. By Bhavana 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn