ఆంధ్రప్రదేశ్ AP: డిప్యూటీ సీఎం పవన్ నియోజకవర్గంలో పొలిటికల్ వార్.. టీడీపీ, జనసేన మధ్య ఆధిపత్య పోరు..! పిఠాపురంలోని తాటిపర్తి గ్రామంలో ఆధిపత్యం కోసం జనసేన, టీడీపీ నేతల మధ్య వివాదం ముదురుతోంది. శ్రీ అపర్ణ సమేత నాగేశ్వర స్వామి ఆలయ కమిటీలో జనసేన నాయకులనే కమిటీ చైర్మన్గా పెట్టారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఆలయం ఎదుట టెంట్ వేసి దీక్ష చేపట్టారు. By Jyoshna Sappogula 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janasena: జనసేనలో ఒక్కసారిగా భగ్గుమన్న విభేదాలు AP: జనసేనలో ఒక్కసారిగా నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ ముఖ్య అనుచరులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఓ కార్యక్రమానికి రెండు వర్గాల నాయకులు హాజరు కాగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు ఆపినా ఆగలేదు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. By V.J Reddy 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ను పటిష్టంగా అమలు చేయాలి: పవన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ను పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. నేడు ఆయన రూరల్ డెవలప్మెంట్పై సమీక్ష నిర్వహించారు. పిఠాపురంలోని తన కార్యాలయం నుంచే SLRMను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. By Jyoshna Sappogula 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: నేడు పవన్ కళ్యాణ్ కీలక ప్రెస్మీట్.. రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ! AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రెస్మీట్ పెట్టనున్నారు. ఉదయం 10:30 గంటలకు విలేకర్లతో సమావేశం కానున్నారు. కాగా ఉదయాన్నే పవన్ ప్రెస్ మీట్ పెట్టడం వెనుక కారణం ఏమైవుంటుందనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది. By V.J Reddy 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: రేషన్ బియ్యం అక్రమ తరలింపులో నలుగురు ఐపీఎస్ల పాత్ర.. మంత్రి నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.! రేషన్ బియ్యం అక్రమ తరలింపులో నలుగురు ఐపీఎస్ల పాత్ర ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలోనే 43, 249 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేశామని తెలిపారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదోవ పట్టించేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. By Jyoshna Sappogula 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన పర్యాటక కేంద్రంగా రాజమండ్రి 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి ఈ రోజు ప్రిలిమినరీ చర్చ నిర్వహించామని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. రాజమండ్రి ప్రాంతాన్ని అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ఆలోచనతో ముందుకు వెళ్తున్నామన్నారు. రాజమండ్రిలో ఈ రోజు పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. By Nikhil 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పిల్లలపై క్షుద్రపూజల కలకలం.. ముమ్మిడివరంలో స్థానికుల ఆందోళన..! కోనసీమ జిల్లా ముమ్మిడివరం బల్లగేట్ సెంటర్ లో క్షుద్రపూజలు కలకలం సృష్టిస్తోన్నాయి. దాదాపు 15 రోజులుగా ఓ వ్యక్తి తమ పిల్లలపై క్షుద్రపూజలు చేస్తున్నాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం బయటికి రావాలంటేనే భయపడుతున్నామని ఆందోళన చెందుతున్నారు. By Jyoshna Sappogula 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పిఠాపురం అభివృద్ధిపై సవాళ్ల పర్వం పిఠాపురం రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని వంగా గీత ఆరోపించారు. ఎన్నికల సమయంలో పిఠాపురానికి పవన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. By Bhavana 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. పిఠాపురంలో ప్రయోగాత్మకంగా..! నీటి కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురంలో మట్టితో చేసిన వినాయక విగ్రహాలు పూజించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఆలయాల్లో ప్రసాదాల పంపిణీకి తాటాకు బుట్టలు, ఆకులతో చేసిన దొన్నెలు వాడాలన్నారు. By Nikhil 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn