ఆంధ్రప్రదేశ్ AP: రాజధానికి రూ. 15 వేల కోట్లు.. అప్పుగా ఇస్తున్నారా? అభివృద్ధి కోసమే ఇస్తున్నారా?: రఘువీరారెడ్డి 11వ బడ్జెట్ లోనూ కేంద్రం ఏపీకి తీరని అన్యాయం చేసిందన్నారు సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి. అమరావతి రాజధాని కోసం రూ. 15 వేల కోట్లు ఏపీకి ఇస్తున్నట్లు ప్రకటించారు.. అయితే ఆ బడ్జెట్ అప్పుగా ఇస్తున్నారా.. లేదా అభివృద్ధి కోసమే ఇస్తున్నారా అన్నది క్లారిటీ లేదన్నారు. By Jyoshna Sappogula 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలో మరో దారుణ హత్య.. ఈసారి ఎక్కడంటే! ఏపీలో మరో వ్యక్తిని దారుణంగా నరికి చంపారు. అనంతపురం జిల్లా కొత్తకోట సమీపంలో వెల్దుర్తి గ్రామానికి చెందిన చాకలి సూర్యనారాయణ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి హత్య చేశారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. By Jyoshna Sappogula 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kethireddy Pedda Reddy : తాడిపత్రిలో హైటెన్షన్... 50 రోజుల తరువాత ప్రత్యేక్షమైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి AP: తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దాదాపు 50 రోజుల తర్వాత తాడిపత్రిలో కనిపించారు పెద్దారెడ్డి. పెద్దారెడ్డి రాకతో పోలీసులు టెన్షన్ పడ్డారు. కాగా కండిషన్ బెయిల్‌కు సంబంధించి సంతకాలు చేయడానికి తాడిపత్రి పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు ఆయన చెప్పారు. By V.J Reddy 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మాంగళ్య షాపింగ్ మాల్ మూసేయాల్సిందే.. ధర్మవరంలో వ్యాపారస్తుల ఆందోళన..! ధర్మవరంలో మాంగల్య షోరూంను కచ్చితంగా మూసివేయాల్సిందేనని పట్టుచీరల తయారీ వ్యాపారస్తుల సంస్థ ప్రెసిడెంట్ గిర్రాజు రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు ధర్మవరం పట్టణంలోని వ్యాపారస్తులతో కలిసి ఆయన ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. By Jyoshna Sappogula 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వినుకొండలో దారుణం....వైసీపీ నేత దారుణ హత్య! వినుకొండ చెక్‌పోస్టు సెంటర్ లో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డు పై అందరూ చూస్తుండగానే షేక్ జిలానీ అనే వ్యక్తి రషీద్ అనే వైసీపీ నేతను కత్తితో విచక్షణరహితంగా దాడి చేసి హత్య చేశాడు.ఈ ఘటనలో రషీద్ రెండు చేతులు తెగిపోయాయి. తీవ్రగాయాలతో బాధితుడు ఆసుపత్రిలో మృతి చెందాడు By Bhavana 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వారికి న్యాయం జరిగేలా చూస్తాం: తహశీల్దార్ అనంతపురం జిల్లా నేమకల్లు గ్రామంలో ఫ్యాక్టరీలతో నష్టపోతున్న పంట పొలాలను తహశీల్దార్ రామాంజినమ్మ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతుల సమస్యలపై నివేదిక తయారు చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపుతామన్నారు. రైతన్నలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. By Jyoshna Sappogula 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏసీబీ వలకు అవినీతి తిమింగలం..! అనంతపురం జిల్లాలో ఏసీబీ వలకు ఓ అవినీతి తిమింగలం దొరికింది. వజ్రకరూరు ఎమ్మార్వో కార్యాలయంపై దాడి చేసిన అధికారులు ఎమ్మార్వో మహమ్మద్ రఫీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 5.50 ఎకరాల భూమికి సంబంధించి మ్యూటేషన్ చేయడానికి రైతు నుండి ఎమ్మార్వో రూ. లక్ష డిమాండ్ చేశారు. By Jyoshna Sappogula 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Telangana-AP : ఘోర రోడ్డు ప్రమాదం... డీసీఎం ఢీకొని ఆర్టీసీ బస్సు దగ్ధం! నేషనల్ హైవే పై 44 పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన ఓ బస్సు పూర్తిగా దగ్ధమైంది.జడ్చర్ల బురెడ్డిపల్లి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి 1:45 గంటల ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. By Bhavana 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: కదిరిలో కొనసాగుతున్న కబ్జాలు.. పట్టించుకోని అధికారులు..! సత్యసాయి జిల్లా కదిరిలో కబ్జాదారుల ఆటలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారం మారినా, కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినా రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడడం లేదంటూ స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. By Jyoshna Sappogula 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn