Ap News: ఏపీలో ఘోరం.. ఉగాది రోజే ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య!

శ్రీసత్య సాయి జిల్లా మడకశిర మండలంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పండగ రోజు కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంది. గాంధీ బజార్ లో నివాసముంటున్న గోల్డ్ స్మిత్, కృష్ణాచారి భార్య, ఇద్దరు పిల్లతో సహా ఇంట్లోనే సూసైడ్ చేసుకున్నారు.

New Update
Sri Sathya Sai district Madakasira mandal  incident

Sri Sathya Sai district Madakasira mandal incident

Ap News:  ఏం కష్టం వచ్చిందో.. ఏమో.. పిల్లపాపలతో సంతోషంగా ఉండాల్సిన పండగ పూట ఇంటిల్లి పాది ఆత్మహత్య చేసుకుంది. కుటుంసభ్యుల మరణంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద ఘటన శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలంలో చోటుచేసుకుంది. 

Also Read: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

ఫ్యామిలీ మొత్తం సూసైడ్ 

గాంధీ బజార్ లో నివసిస్తున్న గోల్డ్ స్మిత్ కృష్ణాచారి.. భార్య, ఇద్దరు పిల్లతో సహా ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే కుటుంబ సభ్యులంతా అనుమానాస్పదంగా మృతి చెందడంతో.. హత్య, ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

crime | ananthapuram | sri-sathya-sai-district | telugu-news | latest-news 

Also Read: L2: Empuraan: అన్ని సినిమాలు "కేజీఎఫ్"లు అయిపోవు.. రూట్ మారిస్తే బెటర్..!

Advertisment
Advertisment
Advertisment