అనంతపురం AP Crime : ఏపీలో దొంగల బీభత్సం ..షాపుల షట్టర్లు పగుల గొట్టి... శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో అర్ధరాత్రి వరుస దొంగతనాలతో దొంగలు హల్చల్ చేశారు. కొత్తచెరువు, ఓబుల దేవర చెరువు మండల కేంద్రాల్లోని దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. రెండు దుకాణాలతో పాటు కిరాణాషాప్ లో నగదుతో పాటు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. By Madhukar Vydhyula 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: బైక్పై వెళ్తున్న తల్లీకుమారులను వెంబడించి.. వేట కొడవళ్లతో దాడి శ్రీసత్యసాయి జిల్లాలో బైక్పై వెళ్తున్న తల్లీ కుమారులపై కొంతమంది దుండగులు దాదాపు కి.మీ మేర వెంటపడి మరీ దాడి చేశారు. అగలి మండటం పి. బ్యాడిగెర సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Karnataka Liquor: కదిరిలో కర్ణాటక మద్యం కలకలం... భారీగా పట్టుకున్న పోలీసులు శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న మద్యం బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. 92 కర్ణాటక మద్యం బాక్సులు పట్టుకున్నట్లు మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీలత వెల్లడించారు. By Vijaya Nimma 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn