హైదరాబాద్ HYD: పథకం ప్రకారమే జర్మన్ యువతిపై అత్యాచారం..దర్యాప్తు కీలక విషయాలు పెను దుమారం రేపిన హైదరాబాద్ లో జర్మన్ యువతి అత్యాచారం ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు మ్మద్ అబ్దుల్ అస్లాం పక్కా పథకం ప్రకారమే ఆమెపై అఘాత్యానికి పాల్పడ్డాడని దర్యాప్తులో తెలిసింది. ఫ్మామిలీ మ్యాన్ లా నటిస్తూ యువతిని నమ్మించాడు. By Manogna alamuru 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad : పాపం...అన్న బిడ్డ, అల్లుడిని ఫ్లైటెక్కించి వెళ్తుండగా.. యాక్సిడెంట్లో కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న కీసర పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. గాయపడిన మిగిలిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. By Krishna 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
television "కామ" రాక్షసుడు...కిందేసి తొక్కుతూ..రోకలితో కొడుతూ! | KPHB Married Women Incident | Kukatpally | RTV By RTV 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TG News: మరో యువకుడి ప్రాణం తీసిన బెట్టింగ్ యాప్.. నిజామాబాద్ లో ఘోరం బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. నిజామాబాద్ జిల్లా ఆకుల కొండూర్లో ఆకాష్ అనే యువకుడు బెట్టింగ్ లో రూ. 5 లక్షలు పోగొట్టుకున్నాడు. దీంతో ఆకాష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చివరికి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. By Archana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Maharashtra : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం...స్పాట్ లో 24 మంది! మహారాష్ట్రలోని బుల్ధానాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ముందుగా ఒక బస్సు, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆ తరువాత ఈ రెండు వాహనాలకు మరో బస్సు ఢీకొట్టింది. By Krishna 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Crime: హెల్త్ సూపర్ వైజర్ ని నరికి చంపిన దుండగులు! మహబూబాబాద్ జిల్లాలో పార్థసారథి అనే హెల్త్ సూపర్వైజర్ ను గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతంగా గొడ్డలితో నరికి చంపారు. సారథి స్వస్థలం భద్రాచలం. దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నారు. By Bhavana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana : సిగరెట్ పొగ వచ్చిందని ఒకరు.. గ్రూప్స్కు సెలక్ట్ కాలేదని మరోకరు! . వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువకుడు వదిలిన సిగరెట్ పొగ మరో యువకుడి పైకి వెళ్లడంతో తీవ్ర గొడవ జరిగింది. దీంతో సిగరెట్ తాగిన యువకుడిని తొమ్మిది మంది కలిసి కొట్టి చంపేశారు. మరో ఘటనలో గ్రూప్స్ కు సెలెక్ట్ కాలేదని యువతి ఆత్మహత్యకు పాల్పడింది. By Krishna 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం అన్నమయ్య జిల్లాలో విషాదం.. 65 మూగజీవాలు మృతి మేతకు వెళ్లిన 65 మూగజీవాలు మృతి చెందిన ఘటన అన్నమయ్యలో జరిగింది. శ్రీరాములు అనే వ్యక్తి మేత కోసం గ్రామానికి సమీపంలోని ఓ కొండపైకి మేతకు తీసుకెళ్లాడు. కొండ వెనుక నుంచి ఎవరో నిప్పు పెట్టడంతో ఆ మూగజీవాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Eluru: జిల్లా జైలులో మహిళా ఖైదీ ఆత్మహత్య! భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న రిమాండ్ ఖైదీ శాంతకుమారి ఏలూరు జిల్లా జైలులో ఆత్మహత్య చేసుకుంది.భర్త బోసుబాబును హత్య చేసిన నేరం కింద పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. By Bhavana 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn