BREAKING: ఘోర విషాదం.. పిల్లలతో కలిసి తల్లి సూసైడ్
తిరుపతి జిల్లా సూళ్లురుపేట మండలం ఉగ్గుముడిలో దారుణం జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి సూసైడ్ చేసుకుంది. మృతులు వరలక్ష్మి(24), వర్షిత్ (4), ప్రశాంత్(2)గా గుర్తించారు.
తిరుపతి జిల్లా సూళ్లురుపేట మండలం ఉగ్గుముడిలో దారుణం జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి సూసైడ్ చేసుకుంది. మృతులు వరలక్ష్మి(24), వర్షిత్ (4), ప్రశాంత్(2)గా గుర్తించారు.
హైదరాబాద్‌లోని ఉప్పల్ విషాదం చోటుచేసుకుంది. మల్లికార్జున నగర్లో ఓ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. 2009 బ్యాచ్‌కు చెందిన శ్రీకాంత్.. ఫిల్మ్‌నగర్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. తాజాగా ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నల్గొండ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు ప్రియారాలు ధర్నాకు దిగింది. నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ఈడొచ్చిన కూతురికి ఓ తల్లి మంచి చెడులు గురించి చెప్పడమే తప్పు అయిపోయింది. యువకులతో తిరగొద్దని ఆమె చెప్పిన మందలింపులు కోపాన్ని తెచ్చాయి. దీంతో ఆ కోపాన్ని తట్టుకోలేక కన్న తల్లిని తన నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి చంపేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మొంథా తుపాను వియజనగరం జిల్లాలో పెను విషాదాన్ని మిగిల్చింది. గుర్ల KGBVలో షార్ట్ సర్య్కూట్ కారణంగా 30 మంది విద్యార్థినులు విద్యుత్యాఘానికి గురయ్యారు. వారిలో ఐదుగురు విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉంది.
హర్యానాలోని కురుక్షేత్రలో దారుణం చోటుచేసుకుంది. ఓ కొడుకు కన్న తల్లినే గొడ్డలితో నరికి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం జంగంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ నేషనల్ హైవే పై టిప్పర్ స్కూటీనీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు.
గుంటూరు నుంచి పెద్దకూరపాడు మధ్య రైలు ప్రయాణిస్తుండగా.. బోగీలోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు. అతను మహిళ యొక్క హ్యాండ్‌బ్యాగ్, సెల్‌ఫోన్ లాక్కొని, ఆమె వద్ద ఉన్న డబ్బును దోచుకున్నాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలో దారుణం చోటుచేసుకుంది. కైలాష్ భవన్ రోడ్డులోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద జూటూరి బుజ్జి (50) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగుడు కొబ్బరికాయలు కొట్టే కత్తితో దారుణంగా హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.